ఏస్ CNG 2.0 (బై-ఫ్యూయల్)
అత్యంత విజయవంతమైన, విస్తృత ఆమోదం పొందిన టాటా ఏస్ ప్లాట్‌ఫామ్‌పై బై-ఫ్యూయల్ మినీ ట్రక్‌గా ఏస్ సీఎన్‌జీ 2.0 (బై-ఫ్యూయల్) ఒక మైలురాయికి సూచిక. ఏస్ సీఎన్‌జీ 2.0 (బై-ఫ్యూయల్) లేదా ఏస్ బై-ఫ్యూయల్- సీఎన్‌జీ, పెట్రోల్‌తో పనిచేసే సామర్థ్యంతో రెండు ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు దీనిని నేరుగా సీఎన్‌జీ ద్వారా కోల్డ్-స్టార్ట్ చేయవచ్చు.
1790
GWV
సీఎన్‌జీ : 70లీ (12 ... సీఎన్‌జీ : 70లీ (12 కేజీలు) + పెట్రోల్ 5 లీటర్లు
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
694సీసీ బై-ఫ్యూ ... 694సీసీ బై-ఫ్యూయల్ (సీఎన్‌జీ + పెట్రోల్) (275 MPFI బై-ఫ్యూయల్ 04)
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

- అధిక పవర్: అధిక స్పీడ్ కోసం 22 kW పవర్
- అధిక పికప్: వేగవంతమైన ట్రిప్పుల కోసం 55Nm పికప్

- ఇంధన పొదుపు 2 సిలిండర్ 694cc బై-ఫ్యూయల్ ఇంజిన్
- అధిక మైలేజీ కోసం గేర్ షిఫ్ట్ అడ్వైజర్

- కేబిన్ ఫీచర్స్ – డ్రైవర్ సౌకర్యం కోసం ఫ్లాట్ సీట్ల
- అదనపు భద్రత కోసం శక్తిమంతమైన ఇల్యుమినేషన్ హెడ్‌లైట్లు
- శ్రమలేని పెండెంట్ రకం యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ పెడల్స్
- హెడ్ రెస్ట్‌తో కూడిన సీట్లు మరియు కాళ్లకు చాపుకునేందుకు విశాలమైన స్థలం
- తక్కువ శ్రమతో కూడిన స్టీరింగ్ వీల్
- నాజూకైన గేర్ షిఫ్ట్ లీవర్ & నాబ్ — క్లియర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

- 2520 మిమీ పొడవాటి లోడ్ బాడీ
- ముందు మరియు వెనుక లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వల్ల అధిక లోడ్ సామర్థ్యం
- 800 కేజీల అధిక పేలోడ్

- వాహన అధిక జీవితం కోసం హెవీ డ్యూటీ ఛాసిస్
- లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ కారణంగా తక్కువ రిపేర్ ఖర్చు

- సంపూర్ణ మనశ్శాంతి కోసం 12 కేజీల సీఎన్‌జీ సిలిండర్ + 5లీ పెట్రోల్ ఇంధన ట్యాంక్
- 2520 మిమీ పొడవాటి లోడ్ బాడీ కారణంగా 16% అధిక లోడింగ్ స్థలం
- అనుకూలమైన 2 సిలిండర్ల ఇంజిన్‌తో అధిక మైలేజీ
ఇంజిన్
రకం | 4 స్ట్రోక్, వాటర్ కూల్డ్, మల్టీ పాయింట్ గ్యాస్ ఇంజెక్షన్, ప్రత్యేకమైన సీఎన్‌జీ ఇంజిన్ |
పవర్ | 30 HP ( 22 kW ) @ 4000 RPM; సీఎన్‌జీ : 25 HP ( 18.3 kW ) @ 4000 rpm |
టార్క్ | Petrol : 55 Nm @ 2500 RPM; CNG: 49-50 Nm @ 2500 rpm |
గ్రేడబిలిటీ | 27.5 % (సీఎన్‌జీ మోడ్) 34.5% (పెట్రోల్ మోడ్) |
క్లచ్, ట్రాన్స్‌మిషన్
గేర్ బాక్స్ రకం | GBS 65- 5/6.31 |
స్టీరింగ్ | మ్యానువల్ 27.9-30.4(వేరియబుల్ రేషియో); 380మిమీ డయా |
గరిష్ఠ వేగం | గంటకు 70 కిమీ |
బ్రేకులు
బ్రేకులు | ఫ్రంట్ – డిస్క్ బ్రేకులు; రియర్ – డ్రమ్ బ్రేకులు |
రిజనరేటివ్ బ్రేక్ | - |
సస్పెన్షన్ ఫ్రంట్ | పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్‌తో రిజిడ్ యాక్సెల్ |
సస్పెన్షన్ రియర్ | సెమి-ఎలిప్టికల్ టూ స్టేజ్ లీఫ్ స్ప్రింగ్‌తో లైవ్ యాక్సెల్ |
వీల్స్, టైర్లు
టైర్లు | 145 R12 LT 8PR రేడియల్ (ట్యూబ్‌లెస్ రకం) |
వాహన కొలతలు (మిమీ)
పొడవు | 4075 |
వెడల్పు | 1500 |
ఎత్తు | 1840 |
వీల్ బేస్ | 2250 |
ఫ్రంట్ ట్రాక్ | 1300 |
రియర్ ట్రాక్ | 1320 |
గ్రౌండ్ క్లియరెన్స్ | 160 |
కనీస TCR | - |
బరువు (కేజీ)
GVW | 1790 |
పేలోడ్ | CLB:800 |
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ | - |
బ్యాటరీ శక్తి (kWh) | - |
ఐపీ రేటింగ్ | - |
సర్టిఫైడ్ రేంజ్ | - |
తక్కువ ఛార్జింగ్ సమయం | - |
ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
పనితీరు
గ్రేడబిలిటీ | 27.5 % (సీఎన్‌జీ మోడ్) 34.5% (పెట్రోల్ మోడ్) |
సీటింగ్ & వారెంటీ
సీట్లు | D+1 |
వారెంటీ | 3 సంవత్సరాలు /72000 కిమీ |
బ్యాటరీ వారెంటీ | - |
Applications
సంబంధిత ఇతర వాహనాలు

ఏస్ ప్రో పెట్రోల్
1460 కేజీ
GWV
పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694 సీసీ
ఇంజిన్

ఏస్ ప్రో ద్వి ఇంధనం
1535 కేజీ
GWV
CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్) + పెట్రోల్
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694cc engine
ఇంజిన్

టాటా ఏస్ ఫ్లెక్స్ ఫ్యూయల్
1460
GWV
26 లీ
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694సీసీ, 2 సిలిండర్ ... 694సీసీ, 2 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్
ఇంజిన్
NEW LAUNCH
