


టాటా యోధా
తమ విజయ మార్గంలో దేని కోసం ఆగకుండా తమ లక్ష్యాలను నెరవేర్చే వారి కోసం ద టాటా యోధా పిక్అప్ నిర్మించబడింది. టాటా యోధా తమ విలక్షణమైన ఫీచర్స్ మరియు అత్యధికంగా ఇంధన సామర్థ్యం గల ఇంజన్ ద్వారా హెవీ డ్యూటీ పనితీరును మరియు మెరుగుపరచబడిన సంపాదనా శక్తిని అందిస్తుంది. టాటా యోధా పిక్అప్ డ్రైవర్ కోసం అలసటను తగ్గించే సాఫీ రైడ్స్ కోసం విశాలమైన కార్గో లోడింగ్ ప్రదేశాన్ని మరియు గొప్ప సస్పెన్షన్ ను అందిస్తుంది మరియు ఎక్కువ దూరాలు మరియు మరిన్ని ట్రిప్స్ ను నిర్థారిస్తుంది. టాటా యోధా ప్రతి రవాణా మరియు వ్యాపార ఆవశ్యకతలకు అనుకూలమైన 4x2 మరియు 4x4 డ్రైవ్ ఆప్షన్స్ తో సింగిల్ క్యాబ్ లో మరియు క్రూ కేబిన్ వేరియెంట్స్ లో లభిస్తోంది. టాటా యోధా పిక్అప్ ప్రతి ట్రిప్ లో తక్కువ సీటీఓ (టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్ షిప్) వాగ్థానం మరియు గరిష్ట లాభాలు అందిస్తుంది. వాహనంలో కూర్చున్న వారికి మరియు సరుకులకు గొప్ప భద్రతను అందించడానికి టాటా యోధా పిక్అప్ శ్రేణి నిర్మితమైంది. ఒకవేళ ముందు నుండి ఢీ కొట్టబడితే దీనికి గల కొలాప్సిబుల్ స్టీరింగ్ వీల్ గరిష్ట భద్రతను నిర్థారిస్తుంది. ఫ్రంట్ లో అమర్చబడిన యాంటీ-రోల్ బార్స్ మరియు విశాలమైన రియర్ యాక్సిల్ ట్రాక్ స్థిరత్వాన్ని చేకూర్చి, రహదారులు పై బలమైన మరియు అత్యంత స్టైలిష్ పిక్ అప్స్ లో ఒకటిగా చేసింది.
యోధా 2.0: 2 టన్నుల పేలోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యంతో శ్రేణిలో మొదటిసారిగా, పొలం నుండి మండీలు వరకు, ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో భారీ-పెద్ద కార్గోల సేవలు అందించడానికి నిర్మించబడింది.
వివిధ ఉపయోగాలకు వాహనాలు

పండ్లు & కూరగాయలు

ఆహార ధాన్యాలు

నిర్మాణం

లాజిస్టిక్స్

కోళ్లు

మత్స్య విభాగం

ఎఫ్‌ఎంసీజీ

పాలు

రీఫ్రిజిరేటెడ్ వ్యానులు

విజయం కోసం మీ డ్రైవ్ ను కనుగొనండి.

యోధా CNG
3490 కేజీ
GWV
2 సిలిండర్లు 90ల ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
2956 సీసీ
ఇంజిన్

యోధా 1700
3490
GWV
52లీ పాలీమర్ ట్ ... 52లీ పాలీమర్ ట్యాంక్
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం
ఇంజిన్

యోధా 1200
2950
GWV
52లీ పాలీమర్ ట్ ... 52లీ పాలీమర్ ట్యాంక్
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం
ఇంజిన్