బొమ్మ
బొమ్మ
 
 
 

టాటా ఏస్‌

విశ్వసనీయ టాటా ఏస్‌ శ్రేణి 24 లక్షల+ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు వ్యక్తులు తమ లక్ష్యాల్లో విజయం సాధించేలా సాయాన్ని అందించింది. భారతదేశం అత్యంత ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనాల్లో ఒకటైన టాటా ఏస్‌ కుటుంబం వివిధ వ్యాపార అవసరాలకు తగినట్టుగా డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ, బై-ఫ్యూయల్‌ (సీఎన్‌జీ+ పెట్రోల్‌) & ఈవీ వంటి ఇంధన ఆప్షన్స్‌ అందిస్తోంది. మెరుగైన మైలేజీ, అధిక ఉత్పాదకత ద్వారా మెరుగైన లాభాలు, తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక ఆదా అందించేలా టాటా ఏస్‌ కుటుంబాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. టాటా ఏస్‌ మోటల్స్‌ 2 సంవత్సరాలు/72000 కిలోమీటర్ల వారెంటీతో సంపూర్ణ మనశ్శాంతిని అందిస్తాయి. టాటా ఏస్‌ శక్తితో విజయాన్ని అందుకోండి.

ఉత్పత్తులు చూడండి

 

వివిధ ఉపయోగాలకు వాహనాలు

పండ్లు & కూరగాయలు

ఆహార ధాన్యాలు

నిర్మాణం

లాజిస్టిక్స్

కోళ్లు

మత్స్య విభాగం

ఎఫ్‌ఎంసీజీ

పాలు

రీఫ్రిజిరేటెడ్‌ వ్యానులు

NEW LAUNCH
Tata Ace New Launch

విజయం కోసం మీ డ్రైవ్ ను కనుగొనండి.

Ace Gold Plus

Ace Gold Plus

1815 kg

GWV

30 L

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

702 cc

ఇంజిన్‌

tata-ace-pro-small-img

ఏస్‌ ప్రో పెట్రోల్‌

1460 కేజీ

GWV

పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

694 సీసీ

ఇంజిన్‌

Tata Coral Bi-fule

ఏస్ ప్రో ద్వి ఇంధనం

1535 కేజీ

GWV

CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్‌) + పెట్రోల్‌

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

694cc engine

ఇంజిన్‌

ace flex fuel

టాటా ఏస్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌

1460

GWV

26 లీ

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

694సీసీ, 2 సిలిండర్ ... 694సీసీ, 2 సిలిండర్‌, పెట్రోల్‌ ఇంజిన్‌

ఇంజిన్‌