బొమ్మ
pickup banner
బొమ్మ
pikup mobile banner

విస్త్రత శ్రేణి పిక్అప్స్ తో ప్రపంచంలో మొదటి ఓఈఎం

7 విభిన్న రకాల పికప్స్‌ అందిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి OEMగా ఒక అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసింది టాటా మోటర్స్‌. ఈ శ్రేణిలో యోధా 2.0, యోధా IFS, క్రూ క్యాబ్‌, ఇంట్రా V50, V30, V20 & V10 ఉన్నాయి. వివిధ ప్రొఫైల్స్‌ కలిగిన కస్టమర్లు వారి నిర్దిష్ఠ అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఉత్పాదకత అందించేలా ఇవి డిజైన్ చేయబడ్డాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటికి అనుకూలంగా లాభదాయకత, సౌకర్యవంతమైన లోడింగ్‌తో ఉపయోగ అవసరాలు లోతుగా అర్థం చేసుకుంటూ స్థిరమైన పనితీరు అందించేలా ఈ శ్రేణిని డిజైన్ చేయడం జరిగింది.

బొమ్మ
first oem

ఏవైనా సవాళ్లకు సిద్ధం.

సుదూర ప్రాంతాలలో మరియు క్లిష్టమైన వాతావరణాల్లో డెలివరీలు చేయడం ద్వారా అభివృద్ధి దిశగా ప్రయాణించడం పిరికితనం కాదు. రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నా కూడా గొప్ప గెలుపొందే స్ఫూర్తితో అదనపు ప్రయాస దీనికి అవసరం. టాటా మోటార్స్ పిక్అప్స్ ఎందుకు అలాంటి హీరోస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

విజయం కోసం మీ డ్రైవ్ ను కనుగొనండి.

tata yodha cng

యోధా CNG

3490 కేజీ

GWV

2 సిలిండర్లు 90ల ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2956 సీసీ

ఇంజిన్

Tata Intra V10

ఇంట్రా V10

2120

GWV

35లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 1700

యోధా 1700

3490

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్

Tata Yodha 2.0

యోధా 2.0

3840

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

బొమ్మ
carry-everything

ప్రతిది, ప్రతి చోటకు సులభంగా చేరవేస్తుంది.

టాటా మోటార్స్ పిక్ అప్స్ ఏదైనా సవాలును తీసుకోవడానికి, ప్రజల అవసరాలు నెరవేర్చడానికి కఠినమైన ప్రాంతాలకు అన్ని రకాల లోడ్స్ తీసుకువెళ్లడానికి మరియు ఆపలేని స్ఫూర్తితో విజయ పథం వైపుగా డ్రైవ్ చేయడానికి సిద్ధం. శక్తివంతమైన టాటా మోటార్స్ పిక్అప్స్ ద్వారా మద్దతు చేయబడిన అతుల్యమైన వాడకాల శ్రేణిని చూడటానికి ఈ వీడియో చూడండి.

NEW LAUNCH
Tata Ace New Launch

Enquire Now

Tata Motors offers a range of services keeping in mind the comfort and convenience.