• Image
    1_Yodha_1700_0_1_0.png

యోధా 1200

లక్షిత వినియోగదారుల్లో ఒక శక్తిశాలి, ఒక బలమైన పికప్‌ వ్యాన్‌గా టాటా యోధాకు గుర్తింపు ఉంది. శక్తిమంతమైన ఇంజిన్, బలమైన భాగాలతో ఇది వేగంగా టర్న్‌ అరౌండ్‌ సాధిస్తుంది. అధిక పేలోడ్‌ మోసుకెళ్లగలిగే సామర్ధ్యం దీని సొంతం. ఆదర్శవంతమైన పికప్ వాహనం కోరుకునే వినియోగదారుల మనస్సులో ఒక బలమైన, చురుకైన, యోధుని మానవరూపంగా ఈ బ్రాండ్ ప్రతిధ్వనిస్తుంది.

2950

GWV

52లీ పాలీమర్‌ ట్యాంక ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

74.8 kW (100 HP) ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

HIGH POWER
  • ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత శక్తిమంతమైన ఇంజిన్‌తో కూడిన టాటా యోధా రేంజ్‌ పికప్స్‌, 74.8 kW పవర్‌తో 250Nm టార్క్‌ అందిస్తుంది. కాబట్టి ఇవి అధిక లోడ్‌ మోయగల సామర్ధ్యం కలిగి ఉంటాయి, వేగంగా టర్న్‌ అరౌండ్‌ ఉంటుంది గనక ఎక్కువ ట్రిపులు పూర్తి చేయగలవు.

Superior Load Carrying Capability
  • ముందు 6 లీఫ్స్‌, వెనుక వైపు 9 లీఫ్స్‌తో కఠినమైన సెమీ-ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌, 4మిమీ మందంతో కూడిన ట్యూబ్యులార్‌ ఛాసిస్‌ ఫ్రేమ్‌తో కూడిన ఈ వాహనం అన్ని రకాల లోడ్లను బరువులోనూ, పరిమాణంలోనూ మోసేందుకు తగినది
  • 16” పెద్ద టైర్లు ఉండటం వల్ల అధిక లోడ్‌ పరిస్థితిలోనూ, అధిక వేగంగా వాహనం నడుస్తున్న సమయంలోనూ స్థిరత్వాన్ని నిలిపి ఉంచుతాయి.

High Fuel Economy
  • మెరుగైన ఇంధన ఆదా కోసం ఎకో మోడ్‌, గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌

Low maintenance
  • జీవిత కాలానికి లూబ్రికేట్‌ చేసి ఉంది కాబట్టి విడిభాగాలు వాహన జీవితకాలంలో మళ్లీ గ్రీజింగ్ చేయాల్సిన అవసరం లేదు.
  • 20,000 కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్‌ మార్పు – వాహన సర్వీస్‌ ఖర్చు తక్కువ
  • సీడీపీఎఫ్ తో ఎల్ఎన్ టీ టెక్నాలజీ - డీఈఎఫ్ ఫిల్లింగ్ అవసరం లేదు.

Enhanced Safety
  • అధిక భద్రత కోసం ముందు భాగంలో స్టోన్‌ గార్డ్‌
  • సులభంగా రిపేర్లు, సర్వీస్ చేసేందుకు దృఢమైన 3-పీస్‌ మెటాలిక్ బంపర్‌
  • ఎత్తులు, అసమానమైన రోడ్లపై స్థిరత్వం కోసం ముందు భాగంలో యాంటీ-రోల్‌ బార్‌

Superior Comfort
  • ఆకట్టుకునే డ్రైవింగ్‌ అనుభూతులు – దూర ప్రయాణాల్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ అనుభూతి కోసం అడ్జస్ట్‌ చేసుకోదగ్గ పవర్‌ స్టీరింగ్‌, వెనక్కి వాలే సీట్‌, సౌకర్యవంతమైన పెడల్‌ పొజిన్.
  • హెడ్‌ రెస్ట్‌తో వెనక్కి పూర్తిగా వాలే సీట్లు
  • మరింతగా ఉపయోగించుకోదగ్గ కేబిన్‌ – లాక్‌ చేసుకునే గ్లోవ్‌ బాక్స్‌, మ్యాగజైన్‌/బాటిల్‌ హోల్డర్‌
  • అదనపు సౌకర్యం కోసం ఆధునాతన ఫీచర్లు – ఫాస్ట్‌ మొబైల్‌ ఛార్జర్‌, కేబిన్‌ వెనుక వైపు RPAS, స్లైడింగ్‌ విండో.
ఇంజిన్
రకం టాటా 2.2లీ వారీకోర్‌ ఇంటర్‌కూల్డ్‌ టర్బోఛార్జ్‌డ్‌ BS6 DI ఇంజిన్‌
పవర్‌ -
టార్క్ 250 Nm@1000 -2500 r/నిమిషం
గ్రేడబిలిటీ 40%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం G76- 5/4.49 మార్క్‌ 2, సింక్రోమెష్‌ 5F+1R
స్టీరింగ్ పవర్ స్టీరింగ్
గరిష్ఠ వేగం -
బ్రేకులు
బ్రేకులు హైడ్రాలిక్, ట్విన్‌ పాట్‌ డిస్క్ బ్రేక్‌
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్స్‌తో రిజిడ్‌ సస్పెన్షన్‌ – 6 లీఫ్స్‌
సస్పెన్షన్ రియర్‌ -సృజనాత్మత టు స్టేజ్‌ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్స్‌తో - 9 లీఫ్స్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 215/75R 16 రేడియల్‌
వాహన కొలతలు (మిమీ)
పొడవు 5350
వెడల్పు 1860
ఎత్తు 1810
వీల్‌ బేస్‌ 3300
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ
కనీస TCR 6250
బరువు (కేజీ)
GVW 2950
పేలోడ్ 1200
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 40%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాలు / 3 లక్షల కిమీ
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

tata yodha cng

యోధా CNG

3490 కేజీ

GWV

2 సిలిండర్లు 90ల ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2956 సీసీ

ఇంజిన్

Tata Yodha 1700

యోధా 1700

3490

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్

Tata Yodha 2.0

యోధా 2.0

3840

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 1200

యోధా 1200

2950

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch