వింగర్ కార్గో
ప్రీమియం స్టైల్, అద్భుతమైన ఫీచర్లతో ఆధునిక, నగర వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన వాహనం వింగర్ కార్గో. పెరుగుతున్న మార్కెట్ అవసరాలు తీర్చేలా టాటా వింగర్ కార్గో రూపొందించడం జరిగింది. ఉత్పాదకతతో పాటు ఏళ్ల తరబడి సర్వీసు అందించేలా డిజైన్ చేసిన టాటా వింగర్ కార్గో, ఏళ్లుగా టాటా మోటర్స్ ఆటోమొబైల్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
3490
GWV
NA
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
NA
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

- టాటా వింగర్ కార్గో విశ్వసనీయ ఇంధన సామర్ధ్యం కలిగిన టాటా 2.2L BS 6 (2179 సీసీ) ఇంజిన్ శక్తి కలిగినది.
- ఇది 3750 r/నిమిషానికి 73.5 kW (100 HP) గరిష్ట శక్తి అందిస్తుంది, 1000-3500 r/నిమిషానికి 200 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది.

- ప్రీమియం టఫ్ డిజైన్ సిద్ధాంతంపై నిర్మించిన టాటా వింగర్ కార్గో దృఢత్వం, మన్నిక విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా స్టైల్, నాజూకుదనాన్ని పెంచుతుంది.
- దృఢమైన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్‌తో టాటా వింగర్ కార్గో 195 R15 LT టైర్లు, 185మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది. వివిధ రకరకాల ఉపయోగాలకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది.

- సులభంగా సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ చేసేందుకు తగిన ఎత్తు, మెరుగైన కార్గో లోడింగ్ స్థలంతో కూడిన టాటా వింగర్ కార్గో వ్యాన్ కాంప్యాక్ట్ ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌తో మీ రాబడి పెంచుకోండి,
- అధిక రాబడి కోసం 1680 కిలోల పేలోడ్, 3240 మిమీx 1640 మిమీx 1900 మిమీ అంతర్గత కార్గో బాక్స్ పరిమాణాన్ని ఇది అందిస్తుంది.

- దృఢమైన, పటిష్టమైన ప్రీమియం టఫ్ బాడీతో పాటు, టాటా వింగర్ కార్గో వ్యాన్ భద్రతకు తోడ్పడే సెమీ-ఫార్వర్డ్ ఫేస్ రక్షణ శక్తి అందిస్తుంది.
- డ్రైవర్, కార్గో ప్రాంతంలో ఉండే డ్రైవ్ పార్టిషన్ లోపల కూర్చున్న వారితో పాటు సరుకు అదనపు భద్రత కల్పిస్తుంది

- అధిక ఆదా కోసం ఫ్యూయల్ సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చూసేలా ఎకో స్విచ్ డిజైన్ ఉంది.
- సరైన సమయంలో గేర్లే మార్చేలా గేర్ షిఫ్ట్ అడ్వైజర్ డ్రైవర్లకు సాయపడుతుంది, దీని వల్ల ఇంధన సామర్ధ్యం బాగా మెరుగుపడుతుంది.
- సుదీర్ఘ సేవా విరామాలు మరియు తక్కువ కార్యాచరణ ఖర్చులు పొదుపులకు తోడ్పడతాయి మరియు యాజమాన్యం యొక్క మొత్తం వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి

- ఏరో డైనమిక్, సన్నని టాటా వింగర్ కార్గో వ్యాన్ కాక్‌పిట్ కేబిన్ డిజైన్, సొగసు డ్రైవర్‌కు అధిక సౌకర్యాన్ని కల్పిస్తాయి.
- D+2 సీటింగ్ కూర్చునేవారికి తగిన స్థలాన్ని అందిస్తాయి, 3 విధాలుగా అడ్జస్ట్ చేసుకోగలిగే డ్రైవర్ సీట్ డ్రైవింగ్ సమయంలో అలసట తగ్గిస్తుంది.
ఇంజిన్
రకం | టాటా 2.2లీ (2179సీసీ) |
పవర్ | 73.5 kW @ 3750 r/నిమిషం |
టార్క్ | 200 Nm @ 1000 - 3500 r/నిమిషం |
గ్రేడబిలిటీ | - |
క్లచ్, ట్రాన్స్‌మిషన్
గేర్ బాక్స్ రకం | TA 70-5 స్పీడ్ |
స్టీరింగ్ | పవర్ స్టీరింగ్ |
గరిష్ఠ వేగం | - |
బ్రేకులు
బ్రేకులు | వ్యాక్యూమ్ అసిస్టెడ్ హైడ్రాలిక్, డిస్క్ బ్రేక్, రియర్ – LSPVతో డ్రమ్ బ్రేక్ |
రిజనరేటివ్ బ్రేక్ | - |
సస్పెన్షన్ ఫ్రంట్ | కాయిల్ స్ప్రింగ్‌తో మెక్‌ఫెర్సన్ స్ట్రట్ |
సస్పెన్షన్ రియర్ | హైడ్రాలిక్ టెలిస్కోపిక్ షాక్ అబ్సార్బర్స్‌తో కూడిన పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ |
వీల్స్, టైర్లు
టైర్లు | 195 R 15 LT |
వాహన కొలతలు (మిమీ)
పొడవు | 5458 |
వెడల్పు | 1905 |
ఎత్తు | 2460 |
వీల్ బేస్ | 3488 |
ఫ్రంట్ ట్రాక్ | - |
రియర్ ట్రాక్ | - |
గ్రౌండ్ క్లియరెన్స్ | 185 |
కనీస TCR | - |
బరువు (కేజీ)
GVW | 3490 |
పేలోడ్ | 1680 |
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ | బ్యాటరీ కెమిస్ట్రీ |
బ్యాటరీ శక్తి (kWh) | - |
ఐపీ రేటింగ్ | ఐపీ రేటింగ్ |
సర్టిఫైడ్ రేంజ్ | సర్టిఫైడ్ రేంజ్ |
తక్కువ ఛార్జింగ్ సమయం | -వేగంగా ఛార్జింగ్ టైమ్ |
ఎక్కువ ఛార్జింగ్ సమయం | నిదానంగా ఛార్జింగ్ టైమ్ |
పనితీరు
గ్రేడబిలిటీ | - |
సీటింగ్ & వారెంటీ
సీట్లు | D+2 |
వారెంటీ | ఇంజిన్ ఆయిల్ మార్పిడి – 20000 కిలోమీటర్లు. వారెంటీ (డ్రైవ్‌లైన్‌పై )3 సంవత్సరాలు / 3 లక్షల కిమీ (ఏది ముందైతే అది) |
బ్యాటరీ వారెంటీ | బ్యాటరీ ఎనర్జీ (kWh) |
Applications
సంబంధిత ఇతర వాహనాలు

యోధా CNG
3490 కేజీ
GWV
2 సిలిండర్లు 90ల ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
2956 సీసీ
ఇంజిన్

యోధా 1700
3490
GWV
52లీ పాలీమర్ ట్ ... 52లీ పాలీమర్ ట్యాంక్
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం
ఇంజిన్

యోధా 1200
2950
GWV
52లీ పాలీమర్ ట్ ... 52లీ పాలీమర్ ట్యాంక్
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం
ఇంజిన్
NEW LAUNCH
