• బొమ్మ
    SCV banner
    బొమ్మ
    Tata
  • బొమ్మ
    Tata Ace Gold Plus
    బొమ్మ
    Ace Gold plus
  • Video file
    Video file
  • బొమ్మ
    Ace pro Range
    బొమ్మ
    Ace pro Range
  • బొమ్మ
    Ace pro Bifuel
    బొమ్మ
    Ace pro Bifuel
  • బొమ్మ
    బొమ్మ
  • బొమ్మ
    Ace pro petrol
    బొమ్మ
    Ace pro petrol
  • బొమ్మ
    RSA Poster-03
    బొమ్మ
    RSA Poster
  • బొమ్మ
    intra v70
    బొమ్మ
    Intra v70
  • Video file
    బొమ్మ
    tata ace mobile banner
  • Video file
    బొమ్మ

మా ట్రక్కులు

టాటా ఏస్

భారతదేశపు నెం.1 మినీ ట్రక్‌ బ్రాండ్‌గా టాటా ఏస్‌ ఆవిర్భావించింది. విస్తృతశ్రేణి పోర్టుఫోలియో, అత్యధిక రకాలతో BS6 శకంలో ప్రవేశించింది.

 
 
 
tata-ace-pro.png
  • ఇంజిన్‌
  • ఇంధన రకాలు
  • GVW
  • పేలోడ్‌ (కేజీ)
  • 694 సీసీ- 702 సీసీ
  • పెట్రోల్‌, డీజిల్‌, ఈవీ, సీఎన్‌జీ, బయో ఫ్యూయల్‌ (సీఎన్‌జీ+ పెట్రోల్‌)
  • 1615 -2120
  • 600కేజీ – 1100కేజీ
టాటా ఏస్ గురించి తెలుసుకోండి

టాటా ఇంట్రా

కంటికి ఇంపుగా కనిపించే రూపంతో పాటు దృఢతత్వం, విశ్వసనీయతను కలిగి ఉంటాయి టాటా ఇంట్రా పికప్‌ ట్రక్కుల శ్రేణి. 

 
 
 
tata intra
  • ఇంజిన్‌
  • ఇంధన రకాలు
  • GVW
  • పేలోడ్‌ (కేజీ)
  • 798 సీసీ- 1497 సీసీ
  • బయో ఫ్యూయల్‌ (సీఎన్‌జీ+ పెట్రోల్‌) డీజిల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌
  • 2120 -3210
  • 1000కేజీ – 1700కేజీ
టాటా ఇంట్రా గురించి తెలుసుకోండి

టాటా యోధా

ఈ శ్రేణిలో అత్యంత శక్తిమంతమైన, ఇంధన సామర్ద్య ఇంజిన్‌ శక్తితో పాటు అత్యధిక కార్గో లోడింగ్‌ స్థలం.

 
 
 
tata yodha
  • ఇంజిన్‌
  • ఇంధన రకాలు
  • GVW
  • పేలోడ్‌ (కేజీ)
  • 2179 సీసీ- 2956 సీసీ
  • డీజిల్‌, సీఎన్‌జీ
  • 2950 -3840
  • 1200కేజీ – 2000కేజీ
టాటా యోధా గురించి తెలుసుకోండి
 
బొమ్మ
new-launch-tata-ace
బొమ్మ
Label.png

Step into the future of last-mile delivery with the Ace Pro

Explore Ace Pro

 

మా బ్రాండ్ వీడియోలు చూడండి

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

ధ్రువీకరణలు

 
 

మీ అవసరాలకు తగిన ట్రక్‌ కనుగొనండి

 

పచ్చని రేపటి కోసం టాటా మోటర్స్‌తో కలిసి ప్రయాణం

టాటా మోటర్స్‌ను మమ్మల్ని ఆవిష్కరణలు ముందుకు నడిపిస్తాయి. మా ఎలక్ట్రిక్‌ మినీ ట్రక్కులు, పికప్స్‌ వ్యాపారాలకు పరిశుభ్రమైన, పచ్చని పరిష్కారాలతో ఇప్పటికే భారతదేశ రవాణ రంగంలో పరివర్తన తీసుకొచ్చాయి. సుస్థిరతపై దృష్టి సారించి భవిష్యత్తుకు తెలివైన, సమర్థవంతమైన పరిష్కారాలు అందించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎలక్ట్రిక్‌, అంతకు మించి విస్తరిస్తున్నాం.

70%

Lower Emissions

300KM

Per Charge (Upto)

40%

Lower Cost than Diesel

1K+

Charging Stations

ఏస్‌ ఈవీ గురించి మరింత తెలుసుకోండి

బొమ్మ
 
బొమ్మ
alt

ఎల్లప్పుడూ మెరుగ్గా: కొత్త శకం ఆవిష్కరణ

రవాణారంగ భవిష్యత్తును పునఃచిత్రీకరిస్తోంది టాటా మోటర్స్‌. ఆవిష్కరణలు, సుస్థిరత, గరిష్ఠ యాజమాన్యంపై నిరంతరం దృష్టితో మా రీబ్రాండింగ్ ప్రతీ ప్రయాణం శక్తిమంతం చేస్తామన్న మా వాగ్దానానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఈ పరివర్తన మార్పు కంటే చాలా ఎక్కువ. అందరికీ తెలివైన, శుభ్రమైన, మెరుగైన పరిష్కారాలు అందించాలన్నది మా నిబద్ధత. ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండాలి.

మాతో కలిసి ఆ విజన్‌ తెలుసుకోండి

 
 

విజయమమంత్రం

మీ వ్యాపారానికి పెరుగుదల, సామర్ధ్యాన్ని అందించేలా డిజైన్‌ చేయబడ్డాయి టాటా మోటర్స్‌ చిన్న ట్రక్కులు. అత్యాధునిక టెక్నాలజీ, తిరుగులేని సపోర్ట్‌, సుస్థిరతపై దృష్టితో విస్తరిస్తున్న మార్కెట్‌లో మీరు ఎదిగి, ఆదా చేసుకొని విజయం సాధించేలా రవాణాకు మించి పరిష్కారాలు మీకందిస్తున్నాం.

మా రేంజ్‌ తెలుసుకోండి

Unmatched Load Carrying Capacity & All-Terrain Performance
తిరుగులేని లోడ్‌ మోసే సామర్ధ్యం & ఎక్కడైనా పని చేయగల తీరు

ఈ శ్రేణిలో అత్యధిక లోడ్స్‌ మోసేలా డిజైన్ చేసిన టాటా మోటర్స్‌ చిన్న ట్రక్కులు పట్టణ, గ్రామీణ, ఆఫ్‌-రోడ్‌ కండిషన్స్‌లో అద్భుతమైన పనితీరు అందిస్తూ మొదటి నుంచి చివరి మైలు డెలివరీ వరకు రాణిస్తాయి.

Versatile Fuel Options & Sustainability
వైవిధ్యభరిత ఇంధన ఆప్షన్స్‌ & సుస్థిరత

డీజిల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వంటి బహుళ ఇంధన ఆప్షన్స్‌ కలిగి ఉన్న మా ట్రక్కులు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలతో సుస్థిరతను ప్రోత్సహిస్తూ వివిధ రకాల వ్యాపార అవసరాలకు అనూకల పరిష్కారాలు అందిస్తాయి.

Unmatched Load Carrying Capacity & All-Terrain Performance
తిరుగులేని లోడ్‌ మోసే సామర్ధ్యం & ఎక్కడైనా పని చేయగల తీరు

ఈ శ్రేణిలో అత్యధిక లోడ్స్‌ మోసేలా డిజైన్ చేసిన టాటా మోటర్స్‌ చిన్న ట్రక్కులు పట్టణ, గ్రామీణ, ఆఫ్‌-రోడ్‌ కండిషన్స్‌లో అద్భుతమైన పనితీరు అందిస్తూ మొదటి నుంచి చివరి మైలు డెలివరీ వరకు రాణిస్తాయి.

Versatile Fuel Options & Sustainability
వైవిధ్యభరిత ఇంధన ఆప్షన్స్‌ & సుస్థిరత

డీజిల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వంటి బహుళ ఇంధన ఆప్షన్స్‌ కలిగి ఉన్న మా ట్రక్కులు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలతో సుస్థిరతను ప్రోత్సహిస్తూ వివిధ రకాల వ్యాపార అవసరాలకు అనూకల పరిష్కారాలు అందిస్తాయి.

 

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

తమ కస్టమర్ల సౌకర్యం, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టాటా మోటర్స్‌ ఎన్నో సేవలు అందిస్తోంది. మీ వాహన సుస్థిరత, వ్యాపార అవసరాలు సహ ప్రతీది కవర్‌ చేసేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు మీకు అందిస్తుంది.

 

16K

సర్వీసు పాయింట్లు

90%

కవర్‌ చేసిన జిల్లాలు

6.4 కి.మీ

సమీప వర్క్‌షాపు వరకు సగటు దూరం

38

ఏరియా సర్వీస్‌ ఆఫీస్‌

150+

సర్వీస్‌ ఇంజినీర్లు

 

fleetedge

ఫ్లీట్‌ ఎడ్జ్‌ ద్వారా దూరం నుంచి కూడా వాహన కదలికల లైవ్‌ అప్‌డేట్స్‌ పొందండి

sampoorna seva

వాహన మెయింటెనెన్స్‌తో ముడిపడి ఉన్న రిస్కులు తగ్గించుకోండి లేదా తొలగించండి

suraksha

విడిభాగాలన్నీ ఒకే చోట లభ్యం

tata genuine parts

సర్వీస్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా నిర్దేశితక జాతీయ రహదారులపై మెయింటెనెన్స్‌, రిపేర్‌ సేవలు

మరింత తెలుసుకోండి

NEW LAUNCH
Tata Ace New Launch

Enquire Now

Tata Motors offers a range of services keeping in mind the comfort and convenience.