ఇంట్రా V50 గోల్డ్
టాటా ఇంట్రా V50 గోల్డ్ పికప్స్ అనేది వాణిజ్య వాహనాల కోసం TML కొత్త ప్రీమియం టఫ్ డిజైన్ సిద్ధాంతంపై నిర్మించిన పికప్ వాహన శ్రేణి. ఇది కంటికి ఇంపుగా కనిపిస్తూ, అధునాతనం, దృఢత్వం విశ్వసనీయతల సమ్మేళనం. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, అధిక లోడ్ & లాంగ్ లీడ్ ఉపయోగాల కోసం వాహనాలు నడిపే కస్టమర్లకు ఇంట్రా V50 గోల్డ్ పికప్ ఒక వైవిధ్యభరితమైన పికప్ వాహనం.
3160 కేజీలు
GWV
35లీ
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
1497 సీసీ
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

- పెద్ద లోడింగ్ ఏరియా: 2960 మిమీ (9’8”) x 1750 మిమీ(5’8”) x 400 మిమీ (1’3”)
- అధిక లోడ్ మోసుకెళ్లగల సామర్ధ్యం: 215/75 R15 8PR టైర్

- అధిక పనితీరు: పెద్దది, కొత్తది, మరింత కఠినమైనది 1496 cm3 (సీసీ)
- పవర్: 59.5 KW @ 4000 r/నిమిషం (80 Hp)
- టార్క్ : 220 Nm @ 1750-2500 RPM
- అధిక నిర్మాణ బలం, ఎక్కువ మన్నిక, తక్కువ NVH స్థాయిలు
- వేగవంతమైన పికప్: 13.86 సెకన్లలో గంటకు 0-60 కిలోమీటర్లు

- కొత్త తరం – నడిచేందుకు వీలైన విశాలమైన కేబిన్
- హైడ్రాలిక్ శక్తితో కూడిన స్టీరింగ్
- అధిక గతిశీలత: 6050 మిమీ చిన్న టర్నింగ్ సర్కిల్ వ్యాసార్థం
- నగర ట్రాఫిక్ లేదా దూర ప్రయాణాలకు బాగా తగినది

- గేర్ షిఫ్ట్ అడ్వైజర్
- ఎకో స్విచ్
- అధిక ఇంధన పొదుపు: రెండు డ్రైవింగ్ మోడ్లు – ఎకో, నార్మల్
- అధిక ఆదా: తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, గరిష్ఠ జీవితంతో దీర్ఘాయుష్షు

- అధిక భారాన్ని మోసే సామర్థ్యం: దృఢత్వం, విశ్వసనీయత
- అధిక ఆదాయం: అధిక లాభాల కోసం లాంగ్ లీడ్ ఉపయోగాలు

- 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ (ఏది ముందైతే అది) స్టాండర్డ్ వారెంటీ
- 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెం. (1800 209 7979)
- మనశ్శాంతి : టాటా సమర్థ్, సంపూర్ణ సేవా ప్యాకేజీ
ఇంజిన్
రకం | 1.5 కామన్ రైల్ టర్బో ఇంటర్ కూల్డ్ డీజిల్ – 4 సిలిండర్ |
పవర్ | 59.5 KW @ 4000 RPM (80HP) |
టార్క్ | 220 Nm @ 1750-2500 RPM |
గ్రేడబిలిటీ | 37% |
క్లచ్, ట్రాన్స్‌మిషన్
గేర్ బాక్స్ రకం | GBS 65 సింక్రోమెష్ 5F+1R |
స్టీరింగ్ | హైడ్రాలిక్ అసిస్టెడ్ పవర్ స్టీరింగ్ |
గరిష్ఠ వేగం | - |
బ్రేకులు
బ్రేకులు | ఫ్రంట్ – డిస్క్ బ్రేకులు, రియర్ – డ్రమ్ బ్రేకులు |
రిజనరేటివ్ బ్రేక్ | |
సస్పెన్షన్ ఫ్రంట్ | పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ -2 లీవ్స్ |
సస్పెన్షన్ రియర్ | సెమి-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ – 10 లీవ్స్ |
వీల్స్, టైర్లు
టైర్లు | టైర్లు 215/75 R15 (నీమోన్) |
వాహన కొలతలు (మిమీ)
పొడవు | 4734 |
వెడల్పు | 1694 (మిర్రర్ లేకుండా) |
ఎత్తు | 2014 |
వీల్ బేస్ | 2600 |
ఫ్రంట్ ట్రాక్ | - |
రియర్ ట్రాక్ | - |
గ్రౌండ్ క్లియరెన్స్ | 192 |
కనీస TCR | 6050 |
బరువు (కేజీ)
GVW | 3160 కేజీలు |
పేలోడ్ | 1700 కేజీలు |
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ | - |
బ్యాటరీ శక్తి (kWh) | - |
ఐపీ రేటింగ్ | - |
సర్టిఫైడ్ రేంజ్ | - |
తక్కువ ఛార్జింగ్ సమయం | - |
ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
పనితీరు
గ్రేడబిలిటీ | 37% |
సీటింగ్ & వారెంటీ
సీట్లు | D+1 |
వారెంటీ | 3 సంవత్సరాలు / 1 00 000 కిమీ (ఏది ముందైతే అది) |
బ్యాటరీ వారెంటీ | - |
Applications
సంబంధిత ఇతర వాహనాలు

ఇంట్రా V20
2265
GWV
35/5లీ CNG సిలిం ... 35/5లీ CNG సిలిండర్ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 సీసీ
ఇంజిన్

ఇంట్రా V20 గోల్డ్
2550 కేజీ
GWV
పెట్రోల్ ఫ్యూయల ... పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ - 35లీ/ 5 లీ CNG సిలిండర్ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 సీసీ DI ఇంజిన్
ఇంజిన్
NEW LAUNCH
