టాటా ఏస్
విశ్వసనీయ టాటా ఏస్ శ్రేణి 24 లక్షల+ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు వ్యక్తులు తమ లక్ష్యాల్లో విజయం సాధించేలా సాయాన్ని అందించింది. భారతదేశం అత్యంత ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనాల్లో ఒకటైన టాటా ఏస్ కుటుంబం వివిధ వ్యాపార అవసరాలకు తగినట్టుగా డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ, బై-ఫ్యూయల్ (సీఎన్‌జీ+ పెట్రోల్) & ఈవీ వంటి ఇంధన ఆప్షన్స్ అందిస్తోంది. మెరుగైన మైలేజీ, అధిక ఉత్పాదకత ద్వారా మెరుగైన లాభాలు, తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక ఆదా అందించేలా టాటా ఏస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. టాటా ఏస్ మోటల్స్ 2 సంవత్సరాలు/72000 కిలోమీటర్ల వారెంటీతో సంపూర్ణ మనశ్శాంతిని అందిస్తాయి. టాటా ఏస్ శక్తితో విజయాన్ని అందుకోండి.
వివిధ ఉపయోగాలకు వాహనాలు
పండ్లు & కూరగాయలు
ఆహార ధాన్యాలు
నిర్మాణం
లాజిస్టిక్స్
కోళ్లు
మత్స్య విభాగం
ఎఫ్‌ఎంసీజీ
పాలు
రీఫ్రిజిరేటెడ్ వ్యానులు

విజయం కోసం మీ డ్రైవ్ ను కనుగొనండి.
ఏస్ ప్రో పెట్రోల్
1460 కేజీ
GWV
పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
694 సీసీ
ఇంజిన్
ఏస్ ప్రో ద్వి ఇంధనం
1535 కేజీ
GWV
CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్) + పెట్రోల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
694cc engine
ఇంజిన్
టాటా ఏస్ ఫ్లెక్స్ ఫ్యూయల్
1460
GWV
26 లీ
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
694సీసీ, 2 సిలిండర్ ... 694సీసీ, 2 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్
ఇంజిన్







