• Image
    Ace_Gold - CNG_1 (1).png

ఏస్‌ గోల్డ్‌ సీఎన్‌జీ

విశ్వసనీయ టాటా ఏస్‌ శ్రేణి 24 లక్షల+ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు వ్యక్తులు తమ లక్ష్యాల్లో విజయం సాధించేలా సాయాన్ని అందించింది. భారతదేశం అత్యంత ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనాల్లో ఒకటి.

1630

GWV

70లీ (2 X 35లీ) | 12 ... 70లీ (2 X 35లీ) | 12కేజీ (2 X 6 కేజీ)

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

2 సిలిండర్లు 69 ... 2 సిలిండర్లు 694సీసీ

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

Better Safety
  • రాత్రి వేళ, తెల్లవారుజామున సురక్షితమైన డ్రైవింగ్ కోసం 5X అధిక కాంతితో మెరుగైన ఫోకస్‌ రేంజ్‌

Better Drivability
  • 35% తక్కువ స్టీరింగ్‌ శ్రమతో కూడిన మెరుగైన స్టీరింగ్ బాక్స్‌

Better Comfort
  • హెడ్‌ రెస్ట్‌తో సౌకర్యవంతమైన సీట్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం అదనపు రియర్‌ వార్డ్‌
  • మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కోసం పెండ్యూలర్‌ APM మాడ్యూల్‌

Better Pick Up
  • అధిక పవర్‌ & పికప్‌ అందించేందుకు 2 సిలిండర్ల 694సీసీ గ్యాస్‌ ఇంజెక్షన్ ఇంజిన్‌
  • గరిష్ఠ పవర్‌ 19.4 kW
  • గరిష్ఠ టార్క్ 51 Nm

Better Range
  • గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌తో కూడిన ఇంధన సామర్ధ్య 2 సిలిండర్ల ఇంజిన్, అదనపు ట్రిప్స్ కోసం మెరుగైన మైలేజ్ అందిస్తుంది.

Better Loadability
  • 2520 మిమీ (8.2 అడుగులు) పొడవైన లోడ్‌ బాడీ
  • అధిక లోడింగ్ కోసం లీఫ్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్
ఇంజిన్
రకం వాటర్‌ కూల్డ్‌, మల్టీ పాయింట్‌ గ్యాస్‌ ఇంజెక్షన్‌, డెడికేటెడ్‌ సీఎన్‌జీ ఇంజిన్‌
పవర్‌ 19.4 kW
టార్క్ 51 Nm @ 2000 - 2500 RPM
గ్రేడబిలిటీ 35%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం GBS 65- 5/5.6
స్టీరింగ్ మెకానికల్‌ వేరియబుల్ రేషియో(23.1 నుంచి 28.9:1), 380 మిమీ డయా
గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు
బ్రేకులు
బ్రేకులు ఫ్రంట్‌ – డిస్క్‌ బ్రేకులు, రియర్‌ – డ్రమ్ బ్రేకులు 2000 మిమీ డయా X 30మిమీ; రియర్‌ బ్రేక్స్‌కు మాత్రమే LCRV ఉంటుంది.
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
సస్పెన్షన్ రియర్‌ పారాబోలిక్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 145 R12 LT 8PR రేడియల్‌ (ట్యూబ్‌లెస్‌ రకం)
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4075
వెడల్పు 1500
ఎత్తు 1850
వీల్‌ బేస్‌ 2250
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 160
కనీస TCR 4625
బరువు (కేజీ)
GVW 1630
పేలోడ్ 640
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 35%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 2 సంవత్సరాలు /72000కి.మీ
బ్యాటరీ వారెంటీ -

సంబంధిత ఇతర వాహనాలు

Tata Ace Gold Plus XL

ఏస్ గోల్డ్ ప్లస్ XL

1975

GWV

ఎన్‎ఏ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2 Cyl. , 700CC TC

ఇంజిన్

Ace Gold Plus

టాట్ ఏస్ గోల్డ్+

1815 కిగ్రా

GWV

30 లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

702 సిసి

ఇంజిన్

front_1

ఏస్‌ ప్రో పెట్రోల్‌

1460 కేజీ

GWV

పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694 సీసీ

ఇంజిన్

image_1

ఏస్ ప్రో ద్వి ఇంధనం

1535 కేజీ

GWV

CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్‌) + పెట్రోల్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694cc engine

ఇంజిన్