ఇంట్రా V40
టాటా ఇంట్రా V40 “ప్రీమియం టఫ్” డిజైన్ పరిజ్ఞానముతో నిర్మించబడిన భారతదేశము యొక్క అతిపెద్ద పేలోడ్ బై-ఫ్యూయల్ పికప్. ప్రతి ప్రయాణములో ఎక్కువ కావాలని కోరుకునే వ్యవస్థాపకులు మరియు ఫ్లీట్ ఆపరేటర్ల కోసం తయారు చేయబడిన ఈ V40, ఉత్తమ స్థాయి 1525 కిగ్రా* పేలోడ్ సామర్థ్యాన్ని మరియు పరిశ్రమలో-ముందున్న 800కిమీ* బైఫ్యూయల్ రేంజ్ లను కలుపుతూ, వినియోగదారులకు మరిన్ని లోడ్స్ ను తీసుకెళ్ళడానికి, ఎక్కువ దూరం కవర్ చేయడానికి మరియు రోజూ మరింతగా సంపాదించడానికి నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు 9అ. 8ఇం లోడ్ బాడీ మరియు వెడల్పైన టైర్లతో వస్తుంది మరియు వినియోగదారులకు ఎక్కువ భారాలను తీసుకెళ్ళే వీలు కలిగిస్తుంది. కాల పరీక్షకు తట్టుకొని నిలచిన 1.2L,1199CC NGNA ఇంధన-సామర్థ్యము కలిగిన బైఫ్యూయల్ ఇంజన్ ఉన్న మరియు భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన సర్వీస్ నెట్వర్క్ సహకారము ఉన్న ఇంట్రా V40 అతితక్కువ డౌన్ టైమ్ తో ఉన్నతమైన లాభదాయకతను అందించుటకు తయారుచేయబడింది.
2910 కిగ్రా
GWV
CNG : 110లీ పెట్రోల్ ... CNG : 110లీ పెట్రోల్ : 35లీ లేదా 5లీ
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
3 Cylinder, 1199 ... 3 Cylinder, 1199 CC
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి
1525 కేజి పేలోడ్ సామర్థ్యము: పరిశ్రమలో-అత్యుత్తమమైనది, ఆపరేటర్లు ప్రతి ట్రిప్ కు ఎక్కువ లోడ్ వేయవచ్చు మరియు ప్రతి కిలోమీటరుకు ఆదాయాన్ని గరిష్ఠంగా పెంచుకోవచ్చు
బై-ఫ్యూయల్ పై 800కిమీ* రేంజ్ (CNG + పెట్రోల్): తరచూ పెట్రోల్ కొట్టించుకోవటానికి ఆగకుండా ఆందోళన-లేని దూర-ప్రయాణ కార్యకలాపాలు
అతిపెద్ద, వివిధ రకాల సరుకు రవాణా కోసం 9అ 8ఇం పొడవు ఉన్న బయటి డెక్: విస్తృత శ్రేణి వస్తువులు మరియు అనువర్తనాల కోసం అనువైనది
కాల-పరీక్షకు తట్టుకొని నిలిచిన, 1.2లీ ఇంధన సామర్థ్యము కలిగిన బై-ఫ్యూయల్ ఇంజన్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది, తద్వారా వాహన-వినియోగదారుడికి తక్కువ నిర్వహణ ఖర్చులు మరియు మెరుగైన లాభాలను అందిస్తుంది.
ప్రామాణిక ఎలెక్ట్రిక్ పవర్ స్టీరింగ్ (EPAS) తో సులభంగా నడపవచ్చు
టాటా మోటార్స్ వారి పాన్-ఇండియా సర్వీస్ నెట్వర్క్ ఫ్లీట్ ఆపరేటర్లకు మరియు వ్యక్తిగత యజమానులకు ఒకేరకంగా గరిష్ట అప్‌టైమ్ మరియు మనశ్శాంతిని ఇస్తూ, 3L* టాటా ఇంట్రా వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
- 3 సం / 100000 కిమీ (ఏది ముందైతే అది) ప్రామాణిక వారెంటీ
- 24-గం టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నం. . (1800 209 7979)
- మనశ్శాంతి: టాటా సమర్థ్ & సంపూర్ణ సేవ ప్యాకేజీ
- FMCG, Ecom, కొరియర్
- పానీయాలు, LPG, పాలు
- వ్యవసాయము, F&V
- ఇంట్రా సిటి లాస్ట్ మైల్ డెలివరీ
- ఇంట్రాసిటి హైవే కార్గో రన్స్
| రకం | - |
| పవర్ | Petrol : 43.85 kW @ 3 950 - 4 050 rpm CNG : 39.82 kW @ 3 950 - 4 050 rpmపెట్రోల్ : 43.85 kW @ 3 950 - 4 050 rpm CNG : 39.82 kW @ 3 950 - 4 050 rpm |
| టార్క్ | పెట్రోల్ : 108.34 Nm @ 1 800 - 2 200 rpm CNG : 96.45 Nm @ 1 800 - 2 200 rpm |
| గ్రేడబిలిటీ | పెట్రోల్: 17.33 | CNG: 14.47 |
| గేర్ బాక్స్ రకం | GBS 65 సింక్రోమెష్ 5F +1R |
| స్టీరింగ్ | ఎలెక్ట్రిక్ పవర్ ఆధారిత స్టీరింగ్ |
| గరిష్ఠ వేగం | 80 kmph |
| బ్రేకులు | - |
| రిజనరేటివ్ బ్రేక్ | - |
| సస్పెన్షన్ ఫ్రంట్ | సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ |
| సస్పెన్షన్ రియర్ | సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ |
| టైర్లు | 185 R14 LT 10PR |
| పొడవు | LX CBC : 4 635 | LX CLB : 4 730 | VX CLB : 4 730 |
| వెడల్పు | 1 692 మిమి |
| ఎత్తు | 1 945 మిమి |
| వీల్ బేస్ | 2450 మిమి |
| ఫ్రంట్ ట్రాక్ | - |
| రియర్ ట్రాక్ | - |
| గ్రౌండ్ క్లియరెన్స్ | 175±5 మిమి |
| కనీస TCR | 5.68 మి |
| GVW | 2910 కిగ్రా |
| పేలోడ్ | LX CBC: 1645 కిగ్రా (5లీ) / 1620 కిగ్రా (35లీ) LX CLB: 1525 కిగ్రా (5లీ) / 1500 కిగ్రా (35లీ) VX |
| బ్యాటరీ కెమిస్ట్రీ | - |
| బ్యాటరీ శక్తి (kWh) | - |
| ఐపీ రేటింగ్ | - |
| సర్టిఫైడ్ రేంజ్ | - |
| తక్కువ ఛార్జింగ్ సమయం | - |
| ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
| గ్రేడబిలిటీ | పెట్రోల్: 17.33 | CNG: 14.47 |
| సీట్లు | D+1 |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 1 00 000 కిమీ* (ఏది ముందైతే అది) |
| బ్యాటరీ వారెంటీ | - |
సంబంధిత ఇతర వాహనాలు
ఇంట్రా V20
2265
GWV
35/5లీ CNG సిలిం ... 35/5లీ CNG సిలిండర్ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 సీసీ
ఇంజిన్
ఇంట్రా V20 గోల్డ్
2550 కేజీ
GWV
పెట్రోల్ ఫ్యూయల ... పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ - 35లీ/ 5 లీ CNG సిలిండర్ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 సీసీ DI ఇంజిన్
ఇంజిన్






