• బొమ్మ
    TATA Intra V50 Gold - Left
  • బొమ్మ
    TATA Intra V50 Gold - Side
  • బొమ్మ
    TATA Intra V50 Gold - Back

ఇంట్రా వి70 గోల్డ్

‘ప్రీమియం టఫ్’ డిజైన్ ఫిలాసఫీని అనుసరించి నిర్మించబడిన టాటా ఇంట్రా గోల్డ్ పికప్స్, 2 లక్షలకు పైగా వినియోగదారుకు ఒక విశ్వసనీయమైన తోడుగా నిలిచింది. ఇంట్రా వి20 గోల్డ్ బై-ఫ్యూయల్ విజయాన్ని కొనసాగిస్తూ, ఇంట్రా వి30 గోల్డ్ మరియు ఇంట్రా వి50 గోల్డ్ టాటా మోటార్స్ ఇప్పుడు గేమ్-చేంజర్ టాటా ఇన్ఫ్రా వి70 గోల్డ్ పికప్ ప్రవేశపెట్టడం ద్వారా తన పోర్ట్‎ఫోలియోను విస్తరించింది.

3490 కిగ్రా

GWV

35 లీ

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

1497 సిసి

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

STURDY AND ROBUST BUILD
  • విశాలమైన కార్గో చోటు కొరకు అతిపొడవైన 2960 మిమి (9.7అ) లోడ్ బాడీ
  • లోడ్ ఇమిడికలో సామర్థ్యాన్ని నిర్ధారించే 1750మిమి (5.7అ) వెడల్పైన లోడ్ బాడీ
  • 215/75 R15 (ట్యూబ్ తో) టైర్లు

HIGH POWER
  • టాటా 4 సిలిండర్స్, 1497 సిసి డిఐ ఇంజన్, 1.5 కామన్ రెయిల్ టర్బో ఇంటర్‎కూల్డ్ డీజిల్ – 4 సిలిండర్
  • 59.5 కేడబ్ల్యూ శక్తి @ 4000 ఆర్‎పిఎం (80హెచ్‎పి)
  • 220 ఎన్‎ఎం టార్క్యూ @ 1750 -2500 ఆర్‎పిఎం
  • పనిచేసేటప్పుడు మెరుగైన శక్తి నిర్వహణ కొరకు గేర్ షిఫ్ట్ అడ్వైజర్
  • ఇంధన సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయుటకు ఎకో మోడ్ స్విచ్

HIGH PERFORMANCE
  • ఎక్కువ లోడ్స్ ను అనుకూలపరచే ప్రభావవంతమైన 1,700కేజి పేలోడ్ సామర్థ్యము
  • మృదువైన మరియు రెస్పాన్సివ్ పెర్ఫార్మెన్స్ కొరకు ఒక ప్రామాణిక ఫిట్మెంట్ గా పవర్ స్టీరింగ్

BIG ON COMFORT
  • నడక క్యాబిన్ డిజైన్ ధృఢమైన నిర్మాణానికి దోహదపడటమే కాకుండా డ్రైవర్ సౌకర్యాన్ని కూడా పెంచుతుంది
  • ప్రామాణిక ఫీచర్ గా పవర్ స్టీరింగ్ సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది

 TATA ADVANTAGE
  • 3 సంవత్సరాలు / 1 00 000 కిమీ ప్రామాణిక వారెంటీ (ఏది ముందు అయితే అది)
  • 24-గంటల టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నం. (1800 209 7979) 
  • మనశ్శాంతి: టాటా సమర్థ్ & సంపూర్ణ సేవా ప్యాకేజి
ఇంజిన్
రకం 1.5 కామన్ రెయిల్ టర్బో ఇంటర్ కూల్డ్ డీజిల్
పవర్‌ 59.5 కేడబ్ల్యూ (80హెచ్‎పి) @ 4000 ఆర్‎పిఎం
టార్క్ 220 ఎన్‎ఎం @ 1750-2500 ఆర్‎పిఎం
గ్రేడబిలిటీ 31%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం జి5 220 సింక్రొమెష్ 5ఎఫ్ + 1ఆర్
స్టీరింగ్ హైడ్రాలిక్ సహాయక పవర్ స్టీరింగ్
గరిష్ఠ వేగం 80 కేఎంపిహెచ్
బ్రేకులు
బ్రేకులు బ్రేక్స్ – డిస్క్, రియర్-డ్రమ్
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ – 2 లీవ్స్
సస్పెన్షన్ రియర్‌ సెమి-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ – 11 లీవ్స్
వీల్స్‌, టైర్లు
టైర్లు 215/75 R15 (ట్యూబ్ తో)
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4884 మిమి
వెడల్పు 2016 మిమి
ఎత్తు 2014 మిమి
వీల్‌ బేస్‌ 2600 మిమి
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 179+-5 మిమి
కనీస TCR 6050మిమి
బరువు (కేజీ)
GVW 3490 కిగ్రా
పేలోడ్ 2000 కిగ్రా
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 31%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాలు / 1 లక్ష కిమీలు (ఏది ముందు అయితే అది)
బ్యాటరీ వారెంటీ -
Tata Motors Intra V70 Pickup | Best in Class Comfort
Tata Motors Intra V70 Pickup | Best in Class Comfort
Tata Intra V70 Pickup | Best in Class Power and Pickup
Tata Intra V70 Pickup | Best in Class Power and Pickup

సంబంధిత ఇతర వాహనాలు

v40

Intra V40

2910 kg

GWV

CNG : 110L Petro ... CNG : 110L Petrol : 35L or 5L

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

3 Cylinder, 1199 CC

ఇంజిన్

Tata Intra V20

ఇంట్రా V20

2265

GWV

35/5లీ CNG సిలిం ... 35/5లీ CNG సిలిండర్‌ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ

ఇంజిన్

Tata Intra V20 Gold

ఇంట్రా V20 గోల్డ్‌

2550 కేజీ

GWV

పెట్రోల్‌ ఫ్యూయల ... పెట్రోల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ - 35లీ/ 5 లీ CNG సిలిండర్‌ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ DI ఇంజిన్

ఇంజిన్

TATA Intra V50 Gold

ఇంట్రా V50 గోల్డ్‌

3160 కేజీలు

GWV

35లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1497 సీసీ

ఇంజిన్