• Image
    1
  • Image
    2
  • Image
    3

ఇంట్రా V20 గోల్డ్‌

ప్రీమియం టఫ్ డిజైన్ సిద్ధాంతంపై నిర్మించిన పికప్‌ వాహనం టాటా ఇంట్రా V20 గోల్డ్‌ పికప్‌. భారతదేశపు మొదటి బై-ఫ్యూయల్‌ (CNG+ పెట్రోల్‌) పికప్‌ ట్రక్‌ ఇది. ఆందోళన లేని ప్రయాణం అందించాలనే సిద్ధాంతం ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. నిరంతరాయ ఆపరేషన్స్‌ అందించేలా నిర్మించిన V20 గోల్డ్‌ పికప్‌ దాదాపు 800 కిలోమీటర్ల రేంజ్‌ వరకు వస్తుంది.

2550 కేజీ

GWV

పెట్రోల్‌ ఫ్యూయల్‌ ట ... పెట్రోల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ - 35లీ/ 5 లీ CNG సిలిండర్‌ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

1199 సీసీ DI ఇంజ ... 1199 సీసీ DI ఇంజిన్

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

STURDY AND ROBUST BUILD
  • పొడవాటి అగ్రస్థాయి లోడ్‌ బాడీ 2690మిమీ (8.8') x 1620మిమీ (5.3') x 300మిమీ
  • బయోఫ్యూయల్‌ పికప్‌లో అత్యధిక రేటింగ్‌ కలిగిన 1200 కేజీల పేలోడ్‌ సామర్ధ్యం
  • 165 R14 LT 8PR (ట్యూబ్‌లెస్‌) టైర్లు
  • సుదూర ప్రాంతాలకు చేరుకోగలిగే సకల ప్రాంత సామర్ధ్యం

HIGH POWER
  • 1.2 లీ, మూడు సిలిండర్లు NGNA బై-ఫ్యూయల్‌ CNG ఇంజిన్
  • పెట్రోల్‌ పవర్: 43 kW @ 4000 RPM | CNG : 39 kW @ 4000 RPM
  • టార్క్ 106 Nm @ 1800 - 2200 RPM (పెట్రోల్‌) | 95 Nm @ 1800 - 2200 RPM (CNG)

HIGH PERFORMANCE
  • కఠినమైన సస్పెన్షన్‌
  • అధిక గ్రౌండ్ క్లియరెన్స్: 175 మిమీ
  • సెమి-ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్ సస్పెన్షన్‌
  • హైడ్రో ఫామింగ్ ఛాసిస్‌తో అధిక శక్తి, కఠినత్వం

BIG ON COMFORT
  • డ్యాష్‌బోర్డ్‌ మౌంటెడ్‌ గేర్‌ లీవర్‌తో వాక్‌త్రూ కేబిన్‌
  • స్టాండర్డ్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టీరింగ్‌తో మెరుగైన డ్రివబిలిటీ

TATA ADVANTAGE
  • 3 సంవత్సరాలు/ 1 00 000 కిమీ (ఏది ముందైతే అది) స్టాండర్డ్‌ వారెంటీ
  • 24 గంటల టోల్‌ ఫ్రీ హెల్ప్ లైన్ నెం. (1800 209 7979)
  • మనశ్శాంతి : టాటా సమర్థ్‌, సంపూర్ణ సేవా ప్యాకేజీ
ఇంజిన్
రకం -
పవర్‌ Petrol: 43 kW @ 4000 RPM  CNG : 39 kW @ 4000 RPM 
టార్క్ Petrol : 106 Nm @ 1800 - 2200 RPM CNG : 95 Nm @ 1800 - 2200 RPM
గ్రేడబిలిటీ -
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం -
స్టీరింగ్ ఎలక్ట్రిక్‌ పవర్‌ అసిస్టెడ్‌
గరిష్ఠ వేగం -
బ్రేకులు
బ్రేకులు ఫ్రంట్‌ – డిస్క్‌ బ్రేకులు, రియర్‌ – డ్రమ్‌ బ్రేకులు
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
సస్పెన్షన్ రియర్‌ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 165 R14 LT 8PR (ట్యూబ్‌లెస్‌)
వాహన కొలతలు (మిమీ)
పొడవు -
వెడల్పు -
ఎత్తు -
వీల్‌ బేస్‌ 2450 మిమీ
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిమీ
కనీస TCR 5675 మిమీ
బరువు (కేజీ)
GVW 2550 కేజీ
పేలోడ్ 1200 కేజీ
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ -
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు -
వారెంటీ 3 సంవత్సరాలు / 100 000 కిమీ (ఏది ముందైతే అది)
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

Tata Intra V10

ఇంట్రా V10

2120

GWV

35లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Intra V20

ఇంట్రా V20

2265

GWV

35/5లీ CNG సిలిం ... 35/5లీ CNG సిలిండర్‌ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ

ఇంజిన్

Image V70 Gold right I

Intra V70 Gold

3490 kg

GWV

35 L

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1497 cc

ఇంజిన్

Tata Intra V20 Gold

ఇంట్రా V20 గోల్డ్‌

2550 కేజీ

GWV

పెట్రోల్‌ ఫ్యూయల ... పెట్రోల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ - 35లీ/ 5 లీ CNG సిలిండర్‌ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ DI ఇంజిన్

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch