service-page-banner
బొమ్మ
Services Banner

మీరు కొనుగోలు చేసే ట్రక్కులపై 
యాడ్‌-యాన్ సర్వీసులు

Service logo Service IMG

అవగాహన ఉంటేనే ఎదుగుదల ఉంటుంది

ఫ్లీట్‌ ఎడ్జ్‌ ద్వారా దూరం నుంచే వాహన కదలికల లైవ్‌ అప్‌డేట్స్‌ తెలుసుకోండి

ప్రభావవంతమైన నిర్ణయం తీసుకోవడం నుంచి భవిష్యత్‌ ప్రణాళిక వరకు ప్రతీదానికి రియల్‌ టైమ్‌లో సంబంధిత సమాచారం తెలుసుకొని ఉండటం అవసరం. టాటా మోటర్స్‌ సొంతంగా రూపొందించిన అత్యాధునిక టెక్నాలజీ వేదిక ఫ్లీట్‌ఎడ్జ్‌, మీ వ్యాపారం గొప్ప విజయం సాధించేలా మెరుగైన నిర్ణయం తీసుకోవడంపై దృష్టి సారించి బలమైన, డేటా ఆధారిత, రియల్ టైమ్ వ్యాపారాన్ని నిర్మించేందుకు మీ వ్యాపారానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చుతుంది.

1.59L+

మొత్తం యూజర్లు

3.74L+

మొత్తం వాహనాలు

456M+

మొత్తం వాహనాలు

Sampoorna Seva 2.0 Sampoorna Seva 2.0

సంపూర్ణ సేవ 2.0

టాటా మోటర్స్‌ నుంచి మీరు ట్రక్‌ కొనుగోలు చేశారంటే మీరు కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కొనుగోలు చేయడం లేదు, మీరు సర్వీసు, రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌, ఇన్సూరెన్స్‌, విధేయత సహ ఎన్నో పొందుతారు. మీరు మీ వ్యాపారంపై పూర్తి దృష్టి సారించవచ్చు, మిగిలినవన్నీ సంపూర్ణ సేవ చూసుకుంటుంది. 

సంపూర్ణ సేవ 2.0 సరికొత్త మెరుగైన సేవ. నిరంతరాయ సంపూర్ణ సేవలు అందించేలా దీనికి రూపొందించేందుకు గతేడాది మేము మా కేంద్రాలను సందర్శించిన 6.5 మిలియన్లకు పైగా కస్టమర్ల నుంచి మేము ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. 

29 రాష్ట్రాల్లోని సర్వీసు ఆఫీసులు, 1500 ఛానెల్‌ పార్టనర్స్‌, 250+ టాటా మోటర్స్‌ ఇంజినీర్స్‌, ఆధునిక పరికరాలు, సదుపాయాలు, 24x7 మొబైల్స్‌ వ్యాన్స్ సాయం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు.

tata ok tata ok

టాటా ఓకే

వాహనాలు అమ్మాలన్నా లేదా ప్రీ-ఓన్డ్‌ వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే టాటా ఓకే దానికి ఉత్తమ ఎంపిక. ఉత్తమ ధర హామీతో పాటు ఇంటి ముందుకు రావడం, ఉచిత మదింపు వంటి అనేక సేవలు అందిస్తుంది టాటా ఓకే. అమ్మకం లేదా కొనుగోలు అనుభూతి సాఫీగా ఉండేలా చూసుకోవడానికి మేము రీఫర్బిష్డ్‌ వాహనాల సోర్సింగ్, కొనుగోలు, మూల్యాంకనం, పునరుద్ధరణ, అమ్మకపు ప్రతి దశలోనూ మేము పాల్గొంటాము.

tata guru logo tata guru image

టాటా గురు

2008-09లో టాటా వాణిజ్య వాహనాలకు మొత్తం 6.9 మిలియన్‌ రిపేర్‌ జాబ్స్‌ రాగా అందులో కేవలం 2.7 మిలియన్లు మాత్రమే టాటా అథరైజ్డ్‌ డీలర్లు లేదా సర్వీసు స్టేషన్లకు వచ్చాయి. అంటే 60%కి పైగా పనులు టాటా మోటర్స్‌ చేయలేదు. అవన్నీ ప్రైవేట్‌ లేదా అనధికారిక వర్క్‌షాపుల్లో జరిగాయి. అక్కడ రిపేర్‌లో ఉపయోగించిన విడిభాగాలకు సరైనవో, కావో అనే హామీ కూడా లేదు. అది పూర్తిగా ఆ ప్రైవేట్‌ వర్క్‌ మెకానిక్‌పై ఆధారపడి ఉంటుంది.

fleet care logo fleet-care_banner

టాటా గురు

2008-09లో టాటా వాణిజ్య వాహనాలకు మొత్తం 6.9 మిలియన్‌ రిపేర్‌ జాబ్స్‌ రాగా అందులో కేవలం 2.7 మిలియన్లు మాత్రమే టాటా అథరైజ్డ్‌ డీలర్లు లేదా సర్వీసు స్టేషన్లకు వచ్చాయి. అంటే 60%కి పైగా పనులు టాటా మోటర్స్‌ చేయలేదు. అవన్నీ ప్రైవేట్‌ లేదా అనధికారిక వర్క్‌షాపుల్లో జరిగాయి. అక్కడ రిపేర్‌లో ఉపయోగించిన విడిభాగాలకు సరైనవో, కావో అనే హామీ కూడా లేదు. అది పూర్తిగా ఆ ప్రైవేట్‌ వర్క్‌ మెకానిక్‌పై ఆధారపడి ఉంటుంది.

సాయం కోసం ఇప్పుడే కాల్ చేయండి

సేల్స్‌/సర్వీస్‌/ఉత్పత్తికి సంబంధించిన సమస్యలపై సాయం అందుకోండి. భారతదేశవ్యాప్తంగా మా కస్టమర్లందరికి స్పేర్‌ పార్టులు అందుబాటులో ఉంచుతాం.

టోల్‌ ఫ్రీ నెంబరుకు కాల్‌ చేయండి

బొమ్మ
phone image

18002097979

NEW LAUNCH
Tata Ace New Launch