• బొమ్మ
    ace gold cng +
  • బొమ్మ
    ace gold cng + side
  • బొమ్మ
    ace gold cng + back

ఏస్‌ గోల్డ్‌ సీఎన్‌జీ ప్లస్‌

ఏస్ గోల్డ్ సీఎన్‌జీ ప్లస్ BS6 ఫేజ్ 2 2 సిలిండర్ 694CCతో అధిక పవర్ & పికప్, 19.4 kW (26 HP) గరిష్ట పవర్ , 51 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ లోడ్ బాడీ డెక్‌తో వస్తుంది. ఇది 2520 మిమీ (8.2 అడుగులు) పొడవైన లోడ్ బాడీ, అధిక లోడింగ్ సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందిన సెగ్మెంట్ లీడింగ్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ కలిగి ఉంటుంది

1630

GWV

105లీ (35 లీ + 35 లీ ... 105లీ (35 లీ + 35 లీ + 35 లీ)

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

2 సిలిండర్‌ 69 ... 2 సిలిండర్‌ 694 సీసీ

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

Safety
  • 5X మెరుగైన కాంతితో కూడిన పెద్ద హెడ్‌ ల్యాంప్‌
  • రాత్రి వేళ, తెల్లవారుజామున సురక్షితమైన డ్రైవింగ్ కోసం మెరుగైన ఫోకస్‌ రేంజ్‌

Drivability
  • 35% తక్కువ స్టీరింగ్‌ శ్రమతో కూడిన సరికొత్త స్టీరింగ్ బాక్స్‌

Comfort
  • డ్రైవర్‌ విశ్రాంతి కోసం కేబిన్‌లో ఫ్లాట్‌ సీట్‌.
  • హెడ్‌ రెస్ట్‌తో సౌకర్యవంతమైన సీట్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ కోసం అదనపు రియర్‌ వార్డ్‌
  • మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కోసం పెండ్యూలర్‌ APM మాడ్యూల్‌

Pick Up
  • అధిక పవర్‌ & పికప్‌ అందించేందుకు 2 సిలిండర్ల 694సీసీ ఇంజిన్‌
  • గరిష్ఠ పవర్‌ 19.4 Kw
  • గరిష్ఠ టార్క్ 51 Nm

Range
  • 18 కేజీల సామర్ధ్యపు సీఎన్‌జీ ఇంధన ట్యాంకు కలిగి ఉంటుంది కాబట్టి ఏస్‌ గోల్డ్ సీఎన్‌జీ+ ఒక ఫిల్లింగ్‌ 400 కిమీ దూరం ట్రిపు వరకు సరిపోతుంది.

High Loadability
  • 2520 మిమీ (8.2 అడుగులు) పొడవైన లోడ్‌ బాడీ
  • అధిక లోడింగ్ కోసం లీఫ్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్
ఇంజిన్
రకం 4 స్ట్రోక్‌, వాటర్‌ కూల్డ్‌, మల్టీ పాయింట్‌ గ్యాస్‌ ఇంజెక్షన్‌, డెడికేటెడ్‌ సీఎన్‌జీ ఇంజిన్‌
పవర్‌ 19.4 kW @4000 (+/-100) rpm (26 HP)
టార్క్ 51 Nm @ 2000 - 2500 rpm
గ్రేడబిలిటీ -
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం GBS 65- 5/5.6
స్టీరింగ్ మ్యానువల్‌ 27.9-30.4(వేరియబుల్ రేషియో); 380 మిమీ డయా
గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు
బ్రేకులు
బ్రేకులు ఫ్రంట్‌ – డిస్క్‌ బ్రేకులు, రియర్‌ – డ్రమ్ బ్రేకులు
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్‌ లీఫ్‌ స్ప్రింగ్‌తో రిజిడ్‌ యాక్సెల్‌
సస్పెన్షన్ రియర్‌ సెమి ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌తో లైవ్‌ యాక్సెల్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 145 R12 LT 8PR రేడియల్‌ (ట్యూబ్‌లెస్‌ రకం)
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4075
వెడల్పు 1500
ఎత్తు 1840
వీల్‌ బేస్‌ 2250
ఫ్రంట్ ట్రాక్‌ 1300
రియర్ ట్రాక్‌ 1320
గ్రౌండ్ క్లియరెన్స్ 160
కనీస TCR 4625
బరువు (కేజీ)
GVW 1630
పేలోడ్ 615
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ -
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాలు /100000కి.మీ (ఏది ముందైతే అది)
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

Tata Ace Gold Plus XL

Ace Gold Plus XL

1975

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2 Cyl. , 700CC TC

ఇంజిన్

Ace Gold Plus

TATA ACE GOLD +

1815 kg

GWV

30 L

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

702 cc

ఇంజిన్

front_1

ఏస్‌ ప్రో పెట్రోల్‌

1460 కేజీ

GWV

పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694 సీసీ

ఇంజిన్

image_1

ఏస్ ప్రో ద్వి ఇంధనం

1535 కేజీ

GWV

CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్‌) + పెట్రోల్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694cc engine

ఇంజిన్