Ace Pro Desktop
బొమ్మ
Ace Pro Mobile
 

ఒక ట్రక్. మూడు పవర్ ఎంపికలు.    
అంతులేని అవకాశాలు.

ఏస్ ప్రో భారతదేశ భవిష్యత్ కోసం తయారుచేయబడింది. మీరు ఎలెక్ట్రిక్ సుస్థిరత, బై-ఫ్యూయల్ ఎకానమి, లేదా పెట్రోల్ ఫెమీలియారిట్ కొరకు చూస్తూ ఉంటే, ఏస్ ప్రో రేంజ్ ఎలాంటి రాజీ లేకుండా మీ వ్యాపార అవసరాలకు తగిన ఎంపికల శ్రేణిని ఇస్తుంది. 

Tata Trucks | Mileage
icon

3 స్మార్ట్ ఇంధన రకాల
ఎంపిక

icon

కాంపాక్ట్, శక్తివంతం
మరియు సిటి-స్మార్ట్

icon

ఉత్తమ
పేలోడ్ సామర్థ్యం

icon

దేశవ్యాప్త సర్వీస్ తో
విశ్వసనీయమైన టాటా నమ్మకము

ఏస్ ప్రో మిని ట్రక్స్ ను కనుగొనండి

ఏస్ ప్రో ఈవి

ఏస్ ప్రో ఈవి పర్యావరణపరంగా బాధ్యతను, జీరో-ఎమిషన్ నిర్వహణను నిర్ధారిస్తూ ఆధునిక ఆల్-ఎలెక్ట్రిక్ డ్రైవ్ ట్రెయిన్ ను పెంచుతూ శక్తివంతమైన పనితీరును ఇస్తుంది.

 
 
 
బొమ్మ

ఏస్ ప్రో ఈవి ని చూడండి

ఏస్ ప్రో బై-ఫ్యూయల్

సిఎన్‎జి యొక్క ఆర్ధిక ఉపయోగాన్ని పెట్రోల్ యొక్క విశ్వసనీయతతో కలిపే ఏస్ ప్రో బై-ఫ్యూయల్ తక్కువ ఖర్చుతో కూడిన చివరి దశ డెలివరీల కోసం ఉత్తమమైనది.

 
 
 
బొమ్మ

ఏస్ ప్రో బై-ఫ్యూయల్ ను చూడండి

ఏస్ ప్రో పెట్రోల్

విశ్వసనీయమైన పనితీరు, మృదువైన పికప్ మరియు తక్కువ నిర్వహణను ఇచ్ఏ ఏస్ ప్రో పెట్రోల్ తక్కువ ఖర్చుతో కూడిన చివరి దశ డెలివరీల కోసం ఉత్తమమైనది

 
 
 
బొమ్మ

ఏస్ ప్రో పెట్రోల్ చూడండి

 
  • Tata Ace New LaunchTata Ace New Launch
  • Tata Ace New LaunchTata Ace New Launch
  • Tata Ace New LaunchTata Ace New Launch
  • Tata Ace New LaunchTata Ace New Launch
 

Watch Our Brand Videos

Tata Trucks | Mileage
ACE Pro EV
ACE PRO PETROL
ACE Pro Petrol
ACE PRO BI-FUEL
ACE Pro Bi-Fuel
 

Choose Smart: See How Each     
ACE Pro Variant Stacks Up

ACE Pro EV
ఏస్ ప్రో ఈవి
  • పవర్ 29 కేడబ్ల్యూ @ 3500 ఆర్‎పిఎం
  • టార్క్యూ 104 ఎన్‎ఎం @ 0–2500 ఆర్‎పిఎం
  • బ్యాటరీ / ఇంజన్ లీథియం అయాన్ ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్‎ఎఫ్‎పి) బ్యాటరీ
  • ఉద్గార నియమాలు ఈవి – జీరో ఎమిషన్
  • Iగ్రీన్ జోన్స్, తక్కువ-ఖర్చు లాజిస్టిక్స్కొ రకు ఉత్తమమైనది
  • పర్యావణానుకూలమైనది

    (జీరో టెయిల్ పైప్ ఎమిషన్)
  • రీఫ్యూయలింగ్ / చార్జింగ్ చార్జింగ్ సమయము మారుతుంది (3-6 గంటలు సగటున)

ఏస్ ప్రో ఈవి ని చూడండి

బొమ్మ
ఏస్ ప్రో బై-ఫ్యూయల్
  • పవర్19 కేడబ్ల్యూ (25 హెచ్‎పి) @4000 ఆర్‎పిఎం (సిఎన్‎జి మోడ్)
  • టార్క్య్హూ 51 ఎన్‎ఎం @ 2500 ఆర్‎పిఎం (సిఎన్‎జి మోడ్)
  • బ్యాటరీ / ఇంజన్ 694 సిసి బై-ఫ్యూయల్ (సిఎన్‎జి + పెట్రోల్)
  • ఉద్గార నియమాలు బిఎస్-VI రకము
  • అనుకూలత + ఖర్చుల నియంత్రణ ఉన్న నగర రవాణా
  • పర్యావరణానుకూలమైనది

    (పెట్రోల్ కంటే శుభ్రమైనది)
  • రీఫ్యూయలింగ్ / చార్జింగ్ ఈజీ సిఎన్‎జి + పెట్రోల్ యాక్సెస్

ఏస్ ప్రో బై-ఫ్యూయల్ ను చూడండి

ACE Pro Petrol
ఏస్ ప్రో పెట్రోల్
  • పవర్ఫ్ 22 కేడబ్ల్యూ (30హెచ్‎పి) @4000 ఆర్‎పిఎం
  • టార్క్యూ 55 ఎన్‎ఎం @ 1750–2750 ఆర్‎పిఎం
  • బ్యాటరీ / ఇంజన్ 694 సిసి పెట్రోల్
  • ఉద్గార నియమాలు బిఎస్-VI రకము
  • శక్తివంతమైన, స్వల్ప-దూర పట్టణ రవాణా
  • పర్యావరణానుకూలమైనది

    (సంప్రదాయక ఇంధనము)
  • రీఫ్యూయలింగ్ / చార్జింగ్ తక్షణం అందుబాటులో ఉంటుంది

ఏస్ ప్రో పెట్రోల్ ను చూడండి

 

ఎఫ్‎ఏక్యూలు

మీ వ్యాపార అవసరాల ఆధారంగా రకాన్ని ఎంచుకోండి:

  • 155 కిమీ పరిధి లోపల ఉండే రోజువారి డెలివరీ మార్గాలతో పర్యావరణ-స్పృహ ఉన్న వ్యాపారాలు కార్యకలాపాలకు ఈవి ఉత్తమమైనది
  • సిఎన్‎జి మరియు పెట్రోల్ మధ్య మారటానికి అనుకూలతను బై-ఫ్యూయల్ అందిస్తుంది. తద్వారా ఇది ఇంధన ఖర్చులను తెగ్గించడములో సహాయపడుతుంది.
  • తక్కువ నిర్వహణ ఖర్చుతో విశ్వసనీయమైన, సంప్రదాయికమైన పనితీరు కోసం చూసే వారికి పెట్రోల్ రకము అనుకూలంగా ఉంటుంది.

ఈవి, బై-ఫ్యూయల్ మరియు పెట్రోల్ – మూడు రకాలు గరిష్ఠ వినియోగము కొరకు 6.5 అ. డెక్ పొడవుతో 750 కేజీల పేలోడ్ ను అందిస్తాయి.

డ్రైవర్ సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడిన కార్-వంటి ఇంటీరియర్స్, మెరుగైన ఎర్గోనామిక్స్ తో బెంచ్ సీట్, స్వతంత్ర సస్పెన్షన్, యూఎస్‎బి చార్జింగ్ పోర్ట్ మరియు స్టోరేజ్ బాక్స్ వంటి వినియోగ ఫీచర్స్ తో ఏస్ ప్రో తయారుచేయబడింది.

అవును, అన్ని రకాలు ఏఐఎస్-096 క్రాష్ భద్రతా నియమాలకు అనుగుణంగా ఉంటాయి. ఇందులో రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఆర్‎పిఏఎస్) ఉంది మరియు ఈవిలో హెచ్‎వి డిస్కనెక్ట్ లేదా బై-ఫ్యూయల్ లో సిఎన్‎జి భద్రతా వ్యూహాలు వంటి రకానికి నిర్దిష్ఠ భద్రతా వ్యవస్థలను అందిస్తాయి.

  • ఈవి: ఈ-కామర్స్, కొరియర్, ఎఫ్‎ఎంసిజి, వ్యర్థాల నిర్వహణ
  • బై-ఫ్యూయల్: ఎఫ్‎ఎంసిజి, ఎఫ్‎ఎంసిడి, పానీయాలు, కొరియర్, ఈ-కామర్స్
  • పెట్రోల్: పళ్ళు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పాల క్యాన్లు మరియు నీళ్ళ సీసాలు

అప్గ్రేడ్ కు సిద్ధంగా ఉన్నారా?