

విస్త్రత శ్రేణి పిక్అప్స్ తో ప్రపంచంలో మొదటి ఓఈఎం
7 విభిన్న రకాల పికప్స్ అందిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి OEMగా ఒక అంతర్జాతీయ బెంచ్‌మార్క్ సెట్ చేసింది టాటా మోటర్స్. ఈ శ్రేణిలో యోధా 2.0, యోధా IFS, క్రూ క్యాబ్, ఇంట్రా V50, V30, V20 & V10 ఉన్నాయి. వివిధ ప్రొఫైల్స్ కలిగిన కస్టమర్లు వారి నిర్దిష్ఠ అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఉత్పాదకత అందించేలా ఇవి డిజైన్ చేయబడ్డాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటికి అనుకూలంగా లాభదాయకత, సౌకర్యవంతమైన లోడింగ్‌తో ఉపయోగ అవసరాలు లోతుగా అర్థం చేసుకుంటూ స్థిరమైన పనితీరు అందించేలా ఈ శ్రేణిని డిజైన్ చేయడం జరిగింది.

ఏవైనా సవాళ్లకు సిద్ధం.
సుదూర ప్రాంతాలలో మరియు క్లిష్టమైన వాతావరణాల్లో డెలివరీలు చేయడం ద్వారా అభివృద్ధి దిశగా ప్రయాణించడం పిరికితనం కాదు. రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నా కూడా గొప్ప గెలుపొందే స్ఫూర్తితో అదనపు ప్రయాస దీనికి అవసరం. టాటా మోటార్స్ పిక్అప్స్ ఎందుకు అలాంటి హీరోస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
విజయం కోసం మీ డ్రైవ్ ను కనుగొనండి.

Yodha CNG
3 490kg
GWV
2 cylinders, 90 ... 2 cylinders, 90 L water capacity
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
2 956 CC
ఇంజిన్
బహుళ అప్లికేషన్లు, సమర్థవంతమైన పనితీరు
మీ రవాణా అవసరాలతో సంబంధం లేకుండా, టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు విభిన్న అప్లికేషన్లకు మద్దతునిస్తాయి మరియు చివరి మైలు డెలివరీలో మీకు విజయం సాధించడంలో సహాయపడతాయి









ప్రతిది, ప్రతి చోటకు సులభంగా చేరవేస్తుంది.
