• బొమ్మ
    tata yodha cng
  • బొమ్మ
    tata yodha cng
  • బొమ్మ
    tata yodha cng
  • బొమ్మ
    tata yodha cng

యోధా CNG

లక్షిత వినియోగదారుల్లో కండలు తిరిగిన, శక్తిమంతమైన, దృఢమైన CNG పవర్డ్ పికప్ వాహనంగా టాటా యోధ గుర్తింపు పొందింది.ఇది శక్తిమంతమైన ఇంజిన్, బలమైన అగ్రిగేట్‌ల కారణంగా భారీ లోడ్లు మోయడానికి, వేగవంతమైన టర్న్‌ అరౌండ్‌ సమయానికి వీలు కల్పిస్తుంది. బలమైన, చురుకైన, యోధుని మానవరూపంగా పికప్ వాహనం కోసం కస్టమర్ కోరికలకు ఈ బ్రాండ్ ప్రతిరూపంగా నిలుస్తుంది.

3490 కేజీ

GWV

2 సిలిండర్లు 90లీ నీ ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

2956 సీసీ

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

శ్రేణిలో అత్యంత శక్తిమంతమైన CNG ఇంజిన్‌ కలిగి ఉంది టాటా యోధా CNG. ఇది 55.2Kw శక్తిని ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో పాటు 200 Nm పికప్‌ కలిగి ఉండటం వల్ల కఠినమైన భూభాగాలపైన కూడా అధిక లోడ్‌ మోసుకెళ్లగలదు, వేగవంతమైన టర్న్‌ అరౌండ్ సమయం కారణంగా ఎక్కువ ట్రిప్పులు చేయగలదు.

  • ముందు భాగంలో 6 లీవ్స్‌, వెనుక భాగంలో 9 లీవ్స్‌తో దృఢమైన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్, 4 మిమీ మందపాటి ట్యూబులర్ ఛాసిస్ ఫ్రేమ్, వాహనాన్ని వాల్యూమ్‌లు, ద్రవ్యరాశిలో అన్ని రకాల లోడ్‌లను మోయడానికి అనుకూలంగా నిలుపుతుంది..
  • 16” పెద్ద టైర్లు అధిక లోడ్‌ పరిస్థితి, అధిక వేగంలో స్థిరత్వాన్ని అందిస్తాయి.

  • విడిభాగాలకు జీవితకాలానికి లూబ్రికేట్‌ (LFL) చేసి ఉంది కాబట్టి వాహన జీవితంలో మళ్లీ గ్రీజింగ్ చేయాల్సిన అవసరం ఉండిద.
  • 20,000 కిమీలకు ఇంజిన్ ఆయిల్‌ మార్పు – వాహనానికి తక్కువ సర్వీస్‌ వ్యయం

  • మరింత భద్రత కోసం ముందు వైపు స్టోన్‌ గార్డ్
  • రిపేర్లు, సర్వీసింగ్‌ సులభంగా చేపట్టేందుకు దృఢమైన 3 పీస్‌ మెటాలిక్‌ బంపర్‌.
  • గ్రేడియంట్స్‌, ఎత్తు వంపుల రోడ్లపై స్థిరత్వం కోసం ముందు వైపు యాంటీ-రోల్‌ బార్‌

  • మెరుగైన డ్రైవింగ్ సొగసులు – దూర ప్రయాణాల్లో మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతి కోసం అడ్జస్ట్‌ చేసుకోగలిగే పవర్‌ స్టీరింగ్‌, రీక్లైనింగ్ సీట్‌, అనువైన పెడల్‌ పొజిషన్
  • హెడ్‌ రెస్ట్‌తో కూడిన ఫ్లాట్‌ లే డౌన్‌ రీక్లైనింగ్ సీట్లు
  • కేబిన్‌లో మరిన్ని అవసరాలకు తగిన కంపార్టుమెంట్లు – లాక్‌ చేసుకోగలిగే గ్లోవ్‌ బాక్స్‌, మ్యాగజైన్‌/బాటిల్‌ హోల్డర్‌
  • అదనపు సౌకర్యం కోసం ఆధునిక ఫీచర్లు – ఫాస్ట్ మొబైల్‌ ఛార్జర్‌, RPAS, స్లైడింగ్ విండో, కేబిన్ రియర్‌ వాల్‌
ఇంజిన్
రకం టాటా 4SP SGI NA CNG
పవర్‌ 55.2 kW (74HP) @ 3 000 r/min
టార్క్ 200 Nm @ 1 400-1 600 r/min
గ్రేడబిలిటీ 32%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం GBS - 76 -5/4.1 సింక్రోమెష్‌ 5F+1R
స్టీరింగ్ Power Steering
గరిష్ఠ వేగం గంటకు 80 కిమీ
బ్రేకులు
బ్రేకులు ఫ్రంట్‌ - ట్విన్‌ పాట్ క్యాలిపర్‌తో కూడిన 295 డయా. డిస్క్‌ బ్రేక్‌, వెనుక – 295 డయా. డ్రమ్‌బ్రేక్‌
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ సెమీ ఎలిప్టికల్‌ రకం లీఫ్‌ స్ప్రింగ్ – 6 లీఫ్స్
సస్పెన్షన్ రియర్‌ సెమీ ఎలిప్టికల్‌ రకం లీఫ్‌ స్ప్రింగ్ – 9 లీఫ్స్
వీల్స్‌, టైర్లు
టైర్లు 215/75 R16 LT
వాహన కొలతలు (మిమీ)
పొడవు 5 350మి.మీ
వెడల్పు -
ఎత్తు -
వీల్‌ బేస్‌ 3 150మి.మీ
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 210మి.మీ
కనీస TCR -
బరువు (కేజీ)
GVW 3490 కేజీ
పేలోడ్ 1 490కేజీ
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 32%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3సంవత్సరాలు/3 లక్షల కి.మీ
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

tata yodha cng

యోధా CNG

3490 కేజీ

GWV

2 సిలిండర్లు 90ల ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2956 సీసీ

ఇంజిన్

Tata Yodha 1700

TATA యోధా 1700

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 2.0

టాటా యోధా 2.0

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 1200

Tata Yodha 1200

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch