• బొమ్మ
    intra v30 gold left
  • బొమ్మ
    intra v30 gold side
  • బొమ్మ
    intra v30 gold back

ఇంట్రా V30 గోల్డ్

టాటా ఇంట్రా గోల్డ్‌ పికప్స్‌ TML కొత్త ప్రీమియం టఫ్ డిజైన్ సిద్ధాంతంపై నిర్మించిన పికప్‌ వాహన శ్రేణి. కంటికి ఇంపుగా కనిపిస్తూ, అధునికత, దృఢత్వం, విశ్వసనీయతల సమ్మేళనం ఇది. ఇంట్రా V30 గోల్డ్‌ పికప్‌ అధిక లోడ్‌, దూర ప్రాంతాలకు వాహనాలు నడిపే కస్టమర్లకు ఇది తగిన వాహనం .

2565

GWV

35 లీ

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

1496 సీసీ DI ఇంజ ... 1496 సీసీ DI ఇంజిన్

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

STURDY AND ROBUST BUILD
  • పెద్ద లోడింగ్ ఏరియా: 2690 మిమీ (8’8” అడుగులు) x 1620 మిమీ (5’3” అడుగులు) x 400 మిమీ (1’3”అడుగులు)
  • అధిక లోడ్‌ మోయగల సామర్ధ్యం: 185R14 రేడియల్ టైర్లు (14” రేడియల్ టైర్లు )
  • 185R14 రేడియల్‌ (ట్యూబ్‌లెస్‌)

HIGH POWER
  • అధిక పనితీరు: పెద్దది, కొత్తది, మరింత కఠినమైనది 1496 సెం.మీ³ (సీసీ)
  • 52 KW @ 4000 రి/నిమి (70 Hp) పవర్‌
  • 160 Nm @ 1750 - 2750 రి/నిమి టార్క్‌
  • అధిక నిర్మాణ శక్తి, ఎక్కువ మన్నిక, తక్కువ NVH స్థాయిలు
  • వేగవంతమైన పికప్‌ 13.86 సెకన్లలో 0-60 కిమీ/గం వేగం

HIGH PERFORMANCE
  • అధిక లోడ్‌ మోయగల సామర్ధ్యం: లీఫ్‌ స్ప్రింగ్‌ సెమిఎలిప్టికల్‌ హీట్‌ స్ప్రింగ్స్‌ సస్పెన్షన్‌ ( ముదు 5 లీఫ్స్‌, వెనుక 8 లీఫ్స్‌)
  • అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌: రోడ్లు సరిగ్గా లేని చోట్ల కూడా స్థిరత్వం కోసం 175 మిమీ
  • అధిక గ్రేడబిలిటీ: నిటారుగా ఉండే ఘాట్‌ రోడ్లు, ఫ్లైఓవర్లపై సాఫీ ప్రయాణానికి 41%
  • సులభమైన హ్యాండ్లింగ్‌: ఆటోమ్యాటిక్‌గా అడ్జస్ట్ అయ్యే క్లచ్‌ ఎత్తు

BIG ON COMFORT
  • కొత్త తరం: D+1 సీటింగ్‌తో విశాలమైన వాక్‌ త్రూ కేబిన్‌
  • ఎలక్ట్రిక్‌ పవర్‌ అసిస్టెడ్‌ స్టీరింగ్
  • అధిక గతిశీలత: 5250 మిమీ తక్కువ టర్నింగ్‌ సర్కిల్‌ రేడియస్‌
  • నగర ట్రాఫిక్‌, దూర ప్రయాణాలకు బాగా అనుకూలమైనది.

HIGH SAVINGS
  • గేర్‌ షిఫ్ట్‌ అడ్వైజర్‌
  • ఎకో స్విచ్‌
  • అధిక ఇంధన ఆదా: ఎకో, నార్మల్‌- రెండు డ్రైవింగ్ మోడ్స్‌
  • అధిక ఆదా: తక్కువ మెయింటెన్స్ ఖర్చు, విడిభాగాల జీవిత కాలం ఎక్కువ

HIGH PROFITS
  • అధిక లోడ్‌ మోయగల సామర్ధ్యం: దృఢమైన, నమ్మదగిన విడిభాగాలు
  • అధిక రాబడి: అధిక లాభాల కోసం దూర ప్రయాణాలు

TATA ADVANTAGE
  • 3 సంవత్సరాలు/ 1 లక్ష కిమీ (ఏది ముందైతే అది) స్టాండర్డ్‌ వారెంటీ
  • 24 గంటల టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ (1800 209 7979).
  • మనశ్శాంతి : టాటా సమర్థ్‌, సంపూర్ణ సేవా ప్యాకేజీ
ఇంజిన్
రకం 4 సిలిండర్లు
పవర్‌ 52 kW @ 4000 r/నిమిషం
టార్క్ 140 Nm @ 1800-3000 r/నిమిషం
గ్రేడబిలిటీ 37%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం GBS 65 సింక్రోమెష్‌ 5F + 1R
స్టీరింగ్ ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టీరింగ్‌
గరిష్ఠ వేగం గంటకు 80 కిమీ
బ్రేకులు
బ్రేకులు ఫ్రంట్‌ – డిస్క్‌ బ్రేకులు, రియర్‌ – డ్రమ్‌ బ్రేకులు
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ ఫ్రంట్‌ – సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
సస్పెన్షన్ రియర్‌ ఫ్రంట్‌ – సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 185 R14 LT
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4460
వెడల్పు 1692
ఎత్తు 1930
వీల్‌ బేస్‌ 2450
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 175
కనీస TCR 5250
బరువు (కేజీ)
GVW 2565
పేలోడ్ 1300
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 37%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 2 సంవత్సరాలు/ 72 000 కిమీ
బ్యాటరీ వారెంటీ -
Tata Motors Intra V30 Pickup | Best in Class Maneuverability
Tata Motors Intra V30 Pickup | Best in Class Maneuverability

Applications

సంబంధిత ఇతర వాహనాలు

v40

Intra V40

2910 kg

GWV

CNG : 110L Petro ... CNG : 110L Petrol : 35L or 5L

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

3 Cylinder, 1199 CC

ఇంజిన్

Tata Intra V20

ఇంట్రా V20

2265

GWV

35/5లీ CNG సిలిం ... 35/5లీ CNG సిలిండర్‌ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ

ఇంజిన్

TATA Intra V70 Gold

ఇంట్రా వి70 గోల్డ్

3490 కిగ్రా

GWV

35 లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1497 సిసి

ఇంజిన్

Tata Intra V20 Gold

ఇంట్రా V20 గోల్డ్‌

2550 కేజీ

GWV

పెట్రోల్‌ ఫ్యూయల ... పెట్రోల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ - 35లీ/ 5 లీ CNG సిలిండర్‌ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ DI ఇంజిన్

ఇంజిన్