టాటా ఇంట్రా పిక్అప్ శ్రేణి తమ శక్తివంతమైన పనితీరు మరియు గొప్ప ఉత్పాదకతతో పిక్అప్స్ లో కొత్త ప్రమాణం నెలకొల్పుతోంది. పెద్ద మరియు విశాలమైన లోడింగ్ వైశాల్యం గల ఇది శ్రమ లేకుండా కార్గో లోడింగ్ మరియు అన్ లోడింగ్ చేయడాన్ని అందిస్తుంది. ఇంట్రా సీరీస్ రవాణాదారులకు మెరుగుపరచబడిన సౌకర్యాన్ని అందిస్తుంది. పొడవైన లీడ్ మరియ అధిక లోడ్ వాడకాలు కోసం అనుకూలమైన విలక్షణమైన టాటా ఇంట్రా వీ10, వీ30& వీ50 వేరియెంట్స్ మెరుగైన సంపాదనలను, తక్కువ టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ (టీసీఓ) మరియు వేగవంతమైన ఆర్ఓఐని అందిస్తుంది.
కఠినమైన ప్రాంతాలు, ఫ్లైఓవర్స్ మరియు ఘాట్స్ లో ప్రయాణించడానికి ఇంట్రా పిక్అప్స్ అమోఘమైన సస్పెన్షన్ మరియు గొప్ప గ్రేడబిలిటిని అందిస్తాయి. హైడ్రోఫార్మింగ్ ప్రక్రియ, కొన్ని వెల్డింగ్ జాయింట్స్ ను ఉపయోగించి ఛాసిస్ ఫ్రేమ్ తయారైంది. ఇది తక్కువ ఎన్వీహెచ్ స్థాయిలతో పాటు అత్యధికంగా నిర్మాణపరమైన శక్తిని నిర్థారిస్తుంది. తత్ఫలితంగా ఇది పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. వివిధ రకాల వాడకాలకు ఉపయోగించడానికి అనుకూలమైన టాటా ఇంట్రా వీ10, వీ30& వీ 50 బీఎస్6 లు అత్యధిక ఆదాయం మరియు పెరిగిన లాభాలు, అధిక ఇంధన సామర్థ్యం కేటాయించడంతో పాటు తక్కువ నిర్వహణ ఖర్చుని అందించి మనశ్సాంతిని ఇస్తాయి.
ఇంజన్ పవర్, టార్క్, లోడ్ బాడీ పొడవు మరియు పేలోడ్స్ లో విస్త్రత శ్రేణి ఆప్షన్స్ లో కస్టమర్స్ కు ఇంట్రా శ్రేణి ఆఫర్స్ అందిస్తుంది. ఇంట్రా వీ50 అత్యంత విలక్షణమైన ఆఫరింగ్ ను అందిస్తుంది, బహుళ వాడకాలు కోసం ఉత్తమమైన పిక్ అప్ ఇది. దీని పెద్ద లోడ్ బాడీ మరియు పేలోడ్ సామర్థ్యంతో ఇది అతి పెద్ద లోడింగ్ సామర్థ్యంతో మరియు తన శ్రేణిలో అత్యంత వేగవంతమైన టర్న్ అరౌండ్ సమయాన్ని అందిస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన టర్న్ అరౌండ సమయాన్ని అందిస్తుంది మరియు స్వల్ప దూరాలు, చాలా దూరాలు రవాణా చేయడానికి రెండిటికి సరిపోతుంది.
We would be glad to be of service to you. We look forward to your suggestions and feedback. Kindly fill up the form below.