• Image
    1
  • Image
    2
  • Image
    3

ఏస్‌ ఈవీ 1000

టాటా ఏస్‌ EV 1000 అనేది EVOGEN శక్తి కలిగి 1000 కిలోల పేలోడ్‌తో భారతదేశంలో మొట్టమొదటి, ఏకైక ఎలక్ట్రిక్ మినీ ట్రక్. ఇది చివరి మైలు అర్బన్ కార్గో ట్రాన్స్‌పోర్టేషన్ కోసం జీరో-ఎమిషన్ సొల్యూషన్‌లతో ఆన్-టైమ్ డెలివరీ కోసం సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది. ఏస్‌ EV 1000 ఒకే ఛార్జ్‌పై 161*కిమీ పరిధి వరకు వెళ్తుంది. దీనికి 7* సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంది.

2120 కేజీ

GWV

NA

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

NA

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

POWER & PICKUP
  • వేగవంతమైన ట్రిప్పుల కోసం 130 Nm అధిక పికప్‌, 36 HP పవర్

MILEAGE
  • ఒకే ఛార్జ్‌తో 161* కిమీ ARAI సర్టిఫైడ్ రేంజ్
  • బ్రేకింగ్, కోస్టింగ్స్, డౌన్‌ హిల్స్‌లో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌
  • 105* నిమిషాల్లో వేగవంతమైన ఛార్జింగ్‌ – బహుళ షిఫ్ట్ పనులకు వెసులుబాటు

CONVENIENCE
  • అలసట లేని డ్రైవింగ్ కోసం క్లచ్‌రహిత ఆపరేషన్స్ & సింగిల్-స్పీడ్ గియర్ బాక్స్
  • తక్కువ శ్రమతో కూడిన స్టీరింగ్ వీల్
  • వాహన వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు, విశ్లేషించేందుకు ఫ్లీట్‌ఎడ్జ్ సొల్యూషన్
  • 16 యాంప్ సాకెట్ ద్వారా ఇంటి వద్ద సులభంగా ఛార్జింగ్
  • డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్
  • హెడ్ రెస్ట్ తో కూడిన సీట్లు మరియు కాళ్లకు విస్తార స్థలం

PAYLOAD
  • 1000 కేజీ వరకు అధిక పేలోడ్ సామర్థ్యం
  • ముందు మరియు వెనుక లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ద్వారా అధిక లోడ్ మోసే సామర్థ్యం
  • హెవీ-డ్యూటీ ఛాసిస్
  • అధిక లోడ్ మోసేందుకు పెద్ద 13” టైర్లు

LOW MAINTENANCE
  • కదిలే విడిభాగాలు తక్కువ కాబట్టి తక్కువ మెయింటెనెన్స్‌, అధిక అప్‌టైమ్‌
  • నిర్వహణ ఖర్చు తక్కువ కాబట్టి ఖర్చులో ఆదా
  • మెరుగైన బ్యాటరీ భద్రత మరియు దీర్ఘాయుష్షు కోసం లిక్విడ్‌ కూల్డ్ బ్యాటరీ కూలింగ్ టెక్నాలజీ

HIGH PROFITS
  • అధిక రాబడి కోసం అధిక లోడబిలిటీ
  • సింగిల్‌ ఛార్జింగ్‌తో 161* కిమీ. వస్తుంది కాబట్టి నిర్వహణ ఖర్చులో ఆదా
  • మెరుగైన బ్యాటరీ జీవితంతో 7* సంవత్సరాలు HV బ్యాటరీ వారెంటీ
ఇంజిన్
రకం లిథియం-ఐరన్- ఫాస్ఫేట్‌ (LFP) బ్యాటరీ
పవర్‌ 27 kW (36 HP) @ 2000 rpm
టార్క్ 130 Nm @ 2000 rpm
గ్రేడబిలిటీ 20%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం సింగిల్‌ స్పీడ్‌ గేర్‌బాక్స్
స్టీరింగ్ మెకానికల్‌, వేరియబుల్‌ రేషియో
గరిష్ఠ వేగం గంటకు 60 కిమీ
బ్రేకులు
బ్రేకులు డ్యూయల్‌ సర్క్యూట్‌ హైడ్రాలిక్‌ బ్రేక్స్
రిజనరేటివ్‌ బ్రేక్‌ అవును
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్ లీఫ్‌ స్ప్రింగ్‌తో రిజిడ్‌ యాక్సెల్‌
సస్పెన్షన్ రియర్‌ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌తో లైవ్‌ యాక్సెల్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 145 R12 LT 8PR రేడియల్ (ట్యూబ్‌లెస్‌ రకం)
వాహన కొలతలు (మిమీ)
పొడవు 3800 మిమీ
వెడల్పు 1500 మిమీ
ఎత్తు 1840 మిమీ
వీల్‌ బేస్‌ 2100 మిమీ
ఫ్రంట్ ట్రాక్‌ 1310
రియర్ ట్రాక్‌ 1343
గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ
కనీస TCR 4300 మిమీ
బరువు (కేజీ)
GVW 2120 కేజీ
పేలోడ్ 1000 కేజీ
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ LFP (లిథియం-ఐరన్- ఫాస్ఫేట్‌)
బ్యాటరీ శక్తి (kWh) 21.3
ఐపీ రేటింగ్ 67
సర్టిఫైడ్‌ రేంజ్ సింగిల్‌ ఛార్జ్‌లో 161 కి.మీ
తక్కువ ఛార్జింగ్ సమయం 7 గంటలు (10% నుంచి 100%)
ఎక్కువ ఛార్జింగ్ సమయం 105 నిమిషాలు ( 10% నుంచి 80%)
పనితీరు
గ్రేడబిలిటీ 20%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాల/125000 కిమీ
బ్యాటరీ వారెంటీ 7 yrs / 175000 kms
Manoj Cargo & Tata Motors – 30 Years of Trust for the EV Future!
Manoj Cargo & Tata Motors – 30 Years of Trust for the EV Future!

Applications

సంబంధిత ఇతర వాహనాలు

Tata Ace Pro EV

ఏస్ ప్రో ఈవీ

1610కేజీలు

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Ace EV 1000

ఏస్‌ ఈవీ 1000

2120 కేజీ

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch