• Image
    1
  • Image
    2
  • Image
    3

ఇంట్రా V20

టాటా ఇంట్రా TML కొత్త ప్రీమియం టఫ్ డిజైన్ సిద్ధాంతంపై నిర్మించిన పికప్‌ వాహన శ్రేణి. కంటికి ఇంపుగా కనిపిస్తూ, అధునికత, దృఢత్వం, విశ్వసనీయతల సమ్మేళనం ఇది. ఇంట్రా V20 గోల్డ్‌ భారతదేశపు మొదటి* బై-ఫ్యూయల్‌ పికప్‌ ట్రక్‌. పట్టణాలు, సబర్బన్‌, హైవేపై వాహనాలు నడిపే కస్టమర్లకు ఇది తగిన వాహనం.

2265

GWV

35/5లీ CNG సిలిండర్‌ ... 35/5లీ CNG సిలిండర్‌ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

1199 సీసీ

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

 Superior Flexibility
  • గ్రీన్ ఫ్యూయల్ (CNG) ఉపయోగం కారణంగా తక్కువ కాలుష్యం
  • క్లీన్‌ ఫ్యూయల్‌ ఉపయోగం కారణంగా క్లీన్ ఇంజిన్‌

Superior Range Ability
  • దూర ప్రయాణాలు చేసేటప్పుడు 700 కిలోమీటర్ల వరకు మనశ్శాంతి

 Superior Load ability
  • పెద్ద లోడింగ్ ఏరియా: 2690 మిమీ (8.8 అడుగులు) x 1620 మిమీ (5.3 అడుగులు) x 300 మిమీ (1 అడుగు)
  • అధిక పనితీరు: టాటా మోటర్స్‌ నిరూపిత ఇంజిన్ REVTRN18 1.2 L, 1.2L NGNA CNG, 3-సిలిండర్లు
  • పెట్రోల్‌ శక్తి: 43 kW @ 4000 rpm (58.4 HP)
  • CNG: 39 kW @ 4000 rpm (53.0 HP)
  • పెట్రోల్‌ టార్క్: 106 Nm @ 1800 - 2200 rpm
  • CNG టార్క్: 95 Nm @ 1800 - 2200 rpm
  • హైడ్రో ఫామింగ్‌ ఛాసిక్‌తో అధిక నిర్మాణ శక్తి, ఎక్కువ మన్నిక
  • అధిక లోడ్‌ మోయగల సామర్ధ్యం: లీఫ్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌ (ముందు 4 సెమీ-ఎలిప్టికల్‌ లీఫ్స్‌, వెనుక 6 సెమీ-ఎలిప్టికల్‌ లీఫ్స్‌)
  • అధిక గ్రౌండ్ క్లియరెన్స్: రోడ్లు సరిగ్గా లేకున్నా 175 మిమీ స్థిరత్వం

Superior Drivability
  • CNG శక్తితో నడిచే పికప్స్‌లో అతి తక్కువ ఫుట్‌ప్రింట్‌తో నగర ట్రాఫిక్‌లో సునాయాస డ్రైవింగ్
  • నగరంలో సులభంగా టర్నింగ్‌ చేసుకునేందుకు 5250 మిమీ తక్కువ సర్కిల్‌ రేడియస్
  • నాజూకైన స్టీరింగ్ వీల్
  • డ్యాష్‌బోర్డ్‌పై ఉండే గేర్‌ లీవర్‌ కారణంగా వాక్‌ త్రూ కేబిన్
  • శ్రమలేకుండా డ్రైవింగ్ చేసేందుకు ఎలక్ట్రిక్‌ పవర్‌తో కూడిన స్టీరింగ్
  • దూర ప్రయాణాలకు సౌకర్యం కోసం సౌకర్యవంతమైన సీట్లు, తక్కువ NVH

 Superior Profitability
  • అధిక ఇంధన ఆదా కోసం గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్
  • తక్కువ ఇంధన వినియోగం కోసం అందుబాటులో CNG స్టార్ట్‌ ఆప్షన్
  • వాహనాన్ని మెరుగ్గా ట్రాక్ చేయడానికి టెలిమ్యాటిక్స్ – జియో ఫెన్సింగ్, లోకేషన్ ట్రాకింగ్, వాహన పనితీరు ట్రాకింగ్
  • తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విడిభాగాల దీర్ఘకాలిక మన్నిక

TATA INTRA CNG Advantage
  • లీక్‌ ఫ్రూఫ్‌ డిజైన్: స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ట్యూబ్‌లు మరియు ఫిట్‌మెంట్ ఉపయోగించే CNG కిట్
  • ఫ్యూయెల్ క్యాప్ తెరిచి ఉంటే వాహనం స్టార్ట్ కాకుండా చూసే మైక్రో స్విచ్
  • వేడి కారణంగా ఏదైనా ఘటన చోటు చేసుకుంటే CNG సరఫరా నిలిపేసే థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్
  • గ్యాస్ లీక్ గుర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా CNG నుండి పెట్రోల్‌కి మారే లీక్ డిటెక్షన్ ఫీచర్
  • తెలివిగా ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుతుంది
  • వాహనం CNG మరియు పెట్రోల్ రెండింటితోనూ స్టార్ట్ అవుతుంది, ఇంధన ఆదా అందిస్తుంది
  • V20 పికప్ బై-ఫ్యూయల్ కఠినమైన పరీక్షలు ఎదుర్కొంది; అత్యుత్తమ నాణ్యత కలిగిన విడిభాగాలు ఉపయోగించబడ్డాయి
  • భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన, పచ్చని పర్యావరణం కోసం రూపొందించబడిన వాహనం

TATA ADVANTAGE
  • 3 సంవత్సరాలు/ 1 00 000 కిమీ (ఏది ముందైతే అది) స్టాండర్డ్‌ వారెంటీ
  • 24 గంటల టోల్‌ ఫ్రీ హెల్ప్ లైన్ నెం. (1800 209 7979)
  • మనశ్శాంతి : టాటా సమర్థ్‌, సంపూర్ణ సేవా ప్యాకేజీ
ఇంజిన్
రకం 1.2 L NGNA CNG, 3 Cylinder
పవర్‌ పెట్రోల్‌: 43 Kw @ 4000 rpm (58.4 HP) CNG : 39 Kw @ 4000 rpm (53.0 HP)"
టార్క్ పెట్రోల్‌: 106 Nm @ 1800 - 2200 rpm CNG: 95 Nm @ 1800 - 2200 rpm"
గ్రేడబిలిటీ 28 %(CNG మోడ్‌), 30 % (పెట్రోల్‌ మోడ్‌)
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం GBS 65 సింక్రోమెష్ 5F + 1R
స్టీరింగ్ ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టీరింగ్
గరిష్ఠ వేగం గంటకు 80 కిమీ
బ్రేకులు
బ్రేకులు ఫ్రంట్‌ బ్రేకులు – డిస్క్‌ బ్రేకులు; రియర్‌ – డ్రమ్‌ బ్రేకులు
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్స్‌ – 4 లీఫ్స్‌
సస్పెన్షన్ రియర్‌ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్స్‌ – 6 లీఫ్స్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు టైర్ 14 ఇంచుల రేడియల్‌ ట్యూబ్‌లెస్‌ టైర్‌ (165R14) రేడియల్‌
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4460 మిమీ
వెడల్పు -
ఎత్తు -
వీల్‌ బేస్‌ 2450 మిమీ
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 175
కనీస TCR -
బరువు (కేజీ)
GVW 2265
పేలోడ్ 1000
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 28 %(CNG మోడ్‌), 30 % (పెట్రోల్‌ మోడ్‌)
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3సంవత్సరాలు /100 000 కిమీ (ఏది ముందైతే అది)
బ్యాటరీ వారెంటీ -
Tata Intra V20 | Best in Class Maneuverability
Tata Intra V20 | Best in Class Maneuverability

Applications

సంబంధిత ఇతర వాహనాలు

Tata Intra V10

ఇంట్రా V10

2120

GWV

35లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Intra V20

ఇంట్రా V20

2265

GWV

35/5లీ CNG సిలిం ... 35/5లీ CNG సిలిండర్‌ సామర్థ్యం – 80లీ(45లీ+35లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ

ఇంజిన్

Image V70 Gold right I

Intra V70 Gold

3490 kg

GWV

35 L

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1497 cc

ఇంజిన్

Tata Intra V20 Gold

ఇంట్రా V20 గోల్డ్‌

2550 కేజీ

GWV

పెట్రోల్‌ ఫ్యూయల ... పెట్రోల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ - 35లీ/ 5 లీ CNG సిలిండర్‌ - 110 లీ (45 లీ +35 లీ+ 30 లీ)

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

1199 సీసీ DI ఇంజిన్

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch