• Image
    sdsfrdsf

యోధా ఎక్స్‌

సరికొత్త టాటా యోధా ఎక్స్‌కు ఏ మార్గమూ అసాధ్యం కాదు కాబట్టి మీరు మీ వ్యాపారాన్ని అన్‌స్టాపబుల్‌గా మార్చుకోవచ్చు. అద్బుతమైన ఫీచర్లతో కూడిన ఈ వాహనం మీ లాభాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. టర్బో ఛార్జింగ్‌తో కూడిన DI ఇంజిన్‌ 100 kW పవర్‌, 250Nm టార్క్‌ అందిస్తూ ఎటువంటి శ్రమ లేకుండా వేగవంతంగా డెలివరీలు అందిస్తుంది.

2990

GWV

52లీ పాలీమర్‌ ట్యాంక ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

74.8 kW (100 HP) ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

Excellent Performance
  • ప్రతీ స్థలంలోనూ, ప్రతీ ఉపయోగంలోనూ
  • శక్తిమంతమైన, నిరూపిత టర్బో ఛార్జ్‌డ్‌ DI ఇంజిన్‌ – ఔట్‌పుట్‌: 74.8 kW (100 HP) టార్క్‌: 250 Nm
  • 16” పెద్ద టైర్లు (215/75 R 16 రేడియల్‌) గరిష్ఠ ట్రాక్షన్‌ & లోడ్‌ మోసేందుకు
  • 250మిమీ డయక్లచ్‌ ప్లేట్‌ సెల్ఫ్‌ అడ్జస్టింగ్‌ హైడ్రాలిక్‌ క్లచ్‌ అసెంబ్లీ
  • కచ్చితమైన, సాఫీ డ్రివబిలిటీ కోసం తక్కువ 6.25 మీ టర్నింగ్‌ రేడియస్‌

Excellent load distribution
  • వెడల్పాటి ఫ్లాట్‌బెడ్‌ కార్గొ డెక్‌
  • అధిక లోడ్‌ మోసేందుకు పెద్ద లోడ్‌ బాడీ
  • లోడ్‌ బాడీ కొలతలు: (2650మిమీ x1850 మిమీ)
  • లోడింగ్ స్థలం: 48 చ.అ (4.5m2)
  • మెరుగైన లోడ్‌ మోయగలిగే సామర్ధ(యం
  • పేలోడ్‌ 1205 కేజీ
  • GVW: 2990కేజీ

Excellent Aggregates
  • హెవీ డ్యూటీ వెహికల్‌ ఆపరేషన్ కోసం
  • 4 మిమీ మందపు ఛాసిస్‌ ఫ్రేమ్‌
  • మెరుగైన దృఢత్వం కోసం బెల్లీపై అదనపు రీయిన్‌ఫోర్స్‌మెంట్‌
  • వ్యాక్యూమ్ అసిస్టెడ్‌ హైడ్రాలిక్‌ బ్రేక్‌
  • సమర్ధవంతమైన బ్రేకింగ్‌ కోసం రెండు పాట్‌ కాలిపర్స్‌
  • రిజిడ్‌ రకం రియర్‌ సస్పెన్షన్‌ – మెరుగైన లోడ్‌ కోసం పారాబోలిక్‌ స్ప్రింగ్స్‌తో

Excellent Interiors
  • డ్రైవర్‌ ఉత్పాదకతలో మెరుగుదల
  • నిరంతరాయ డ్రైవింగ్‌ అనుభూతి
  • సాఫీ డ్రైవింగ్‌ అనుభూతి కోసం హైడ్రాలిక్‌ పవర్‌ స్టీరింగ్‌
  • సెంట్రల్‌ పవర్‌ విండో కంట్రోల్స్‌తో నాజుకైన గేర్‌ షిఫ్ట్‌ లీవర్‌
  • హై-ఎండ్‌ ఇంటీరియర్స్
  • అధిక నాణ్యత ఫిట్‌మెంట్స్‌, యుటిలిటీ స్పెసెస్‌తో లోడ్‌ అయినది
  • సరికొత్త డోర్‌ ట్రిమ్
  • రీఫ్లెక్స్‌ రీఫ్లెక్టర్‌, యుటిలిటీ కాంపార్టుమెంట్స్‌తో కూడినది
  • బకెట్‌ రకపు ఫ్యాబ్రిక్‌ సీట్లు
  • సదుపాయంతో కూడిన స్టైల్‌

Excellent Savings
  • తక్కువ TCO
  • అత్యుత్తమ ఇంధన ఆదా
  • వాహన నిర్వహణ గరిష్ఠంగా ఉండేలా ఎకో స్విచ్‌, GSA
  • ఆయిల్‌ మార్పిడి చేసేందుకు ఎక్కువ విరామం
  • ఇంజిన్ ఆయిల్‌ 20,000 కి.మీ
  • గేర్‌ బాక్స్‌ ఆయిల్‌ 80,000 కి.మీ
  • పరిశ్రమలో ముందస్తుగా 3 సంవత్సరాలు/ 3 లక్షల కిమీ వారెంటీ
  • పూర్తి డ్రైవ్‌లైన్‌పై కవర్
  • LFL (లూబ్రికేటెడ్ ఫర్ లైఫ్) విడిభాగాలు
  • వాహన జీవితకాలంలో హబ్‌ గ్రీసింగ్ అవసరం లేదు - మెయింటెనెన్స్‌పై అదనపు పొదుపు
  • విడిభాగాల ధరలు తక్కువ
  • సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా విడిభాగాల ధరలు పరిశ్రమ ధరలతో బెంచ్‌మార్కింగ్

Low Maintenance
  • కేబిన్‌ డ్రైవర్‌ విశ్రాంతి కోసం ఫ్లాట్ సీట్‌
  • హెడ్‌ రెస్ట్‌తో సౌకర్యవంతమైన సీట్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం అదనపు రియర్‌ వార్డ్‌
  • మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కోసం పెండ్యూలర్‌ APM మాడ్యూల్‌
ఇంజిన్
రకం టాటా 2.2లీ వారీకోర్‌ ఇంటర్‌కూల్డ్‌ టర్బోఛార్జ్‌డ్‌ BS6 DI ఇంజిన్‌
పవర్‌ -
టార్క్ 250 Nm@1000 -2500 r/నిమిషం
గ్రేడబిలిటీ 40%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం G76-5/4.49 మార్క్‌ 2, సింక్రోమెష్‌ 5F+1R
స్టీరింగ్ పవర్ స్టీరింగ్
గరిష్ఠ వేగం -
బ్రేకులు
బ్రేకులు హైడ్రాలిక్, డిస్క్ బ్రేక్‌
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ డబుల్‌ విష్‌బోన్ రకపు ఇండిపెండెంట్‌ కాయిల్‌ స్ప్రింగ్
సస్పెన్షన్ రియర్‌ పారాబోలిక్‌ లీఫ్‌ స్ప్రింగ్స్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 215/75R 16 రేడియల్‌
వాహన కొలతలు (మిమీ)
పొడవు 5350
వెడల్పు 1860
ఎత్తు 1810
వీల్‌ బేస్‌ 3300
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ 210 mm
కనీస TCR -
బరువు (కేజీ)
GVW 2990
పేలోడ్ 1205
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 40%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాలు / 3 లక్షల కిమీ
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

tata yodha cng

యోధా CNG

3490 కేజీ

GWV

2 సిలిండర్లు 90ల ... 2 సిలిండర్లు 90లీ నీటి సామర్ధ్యం

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2956 సీసీ

ఇంజిన్

Tata Yodha 1700

యోధా 1700

3490

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్

Tata Yodha 2.0

యోధా 2.0

3840

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 1200

యోధా 1200

2950

GWV

52లీ పాలీమర్‌ ట్ ... 52లీ పాలీమర్‌ ట్యాంక్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

74.8 kW (100 HP) @ 3 ... 74.8 kW (100 HP) @ 3750 r/నిమిషం

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch