• Image
    sdfsd

Tata Yodha 1200

టాటా యోధా లక్ష్యభరితమైన ప్రజలలో శక్తివంతమైన, దృఢమైన, బలమైన పిక్అప్ వాహనంగా గుర్తించబడింది. అత్యధిక పేలోడ్ తీసుకువెళ్లడానికి మరియు శక్తివంతమైన ఇంజన్ మరియు బలమైన విడి భాగాలు వలన వేగంగా టర్న్ అరౌండ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్తమమైన పిక్అప్ వాహనం - బలమైన మరియు వేగంగా, సులభంగా ప్రయాణించగలిగే, యుద్ధ వీరుని యొక్క రూపం కోరుకునే లక్ష్యభరితమైన ప్రజలు లక్ష్యంగా బ్రాండ్ రూపొందించబడింది.

NA

GWV

NA

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

NA

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

HIGH POWER
  • టాటా యోధా శ్రేణి పిక్ అప్స్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ఇంజన్ తో, 73.6 kW పవర్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యంతో మరియు 250 Nm టార్క్ ను అందించే సామర్థ్యంతో ఉన్నాయి కాబట్టి అత్యధిక లోడ్ తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి మరియు వేగవంతమైన టర్న్-అరౌండ్ వలన మరిన్ని ఎక్కువ ట్రిప్స్ ను పూర్తి చేయగలవు.

Superior Load Carrying Capability
  • ఫ్రంట్ లో 6 లీవ్స్ తో మరియు రియర్ లో 9 లీవ్స్ తో దృఢమైన పాక్షిక-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ మరియు 4 మీమీ మందమైన హైడ్రోఫార్మ్ డ్ ఛాసిస్ ఫ్రేమ్ అన్ని రకాల లోడ్ పరిమాణాలను మరియు సమూహాలను తీసుకువెళ్లడానికి అనుకూసమైన వాహనంగా చేసింది.
  • 16" అంగుళాల పెద్ద టైర్స్ అత్యధిక లోడ్ పరిస్థితిలో మరియు అత్యంత వేగవంతమైన ఆపరేషన్ లో స్థిరత్వాన్ని పెంచుతాయి.

High Fuel Economy
  • మెరుగైన ఇంధనం ఎకానమీ కోసం ఇకో మోడ్ మరియు గేర్ షిఫ్ట్ అడ్వైజర్.

Low maintenance
  • లూబ్రికేటెడ్ ఫర్ లైఫ్ (ఎల్ఎఫ్ఎల్) విడి భాగాలకు వాహనం జీవితమంతా గ్రీజింగ్ అవసరం లేదు.
  • ఇంజన్ ఆయిల్ మార్పిడి విరామం 20,000 కిమీ -వాహనం సర్వీస్ ఖర్చు తక్కువ.
  • సీడీపీఎఫ్ తో ఎల్ఎన్ టీ టెక్నాలజీ - డీఈఎఫ్ ఫిల్లింగ్ అవసరం లేదు.

Enhanced Safety
  • మెరుగుపరచబడిన భద్రత కోసం ఫ్రంట్ ఎండ్లో స్టోన్-గార్డ్.
  • సులభంగా మరమ్మతులు చేయడానికి మరియు సర్వీసబిలిటీ కోసం బలమైన 3 పీస్ మెటాలిక్ బంపర్.
  • గ్రేడియెంట్స్ పై స్థిరత్వం కోసం ఫ్రంట్ సైడ్ మరియు చదునుగా లేని రహదారులు పైయాంటీ-రోల్ బార్.

Superior Comfort
  • గొప్ప డ్రైవింగ్ అనుకూలత - దూరంగా ఉండే ట్రిప్స్ ద్వారా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కోసం సర్దుబాటు చేయదగిన పవర్ స్టీరింగ్, రిక్లైనింగ్ సీట్ మరియు అనుకూలమైన పెడల్ పొజిషన్.
  • హెడ్ రెస్ట్ తో చదునైన లేడౌన్ రిక్లైనింగ్ సీట్స్.
  • కెబిన్ లో అత్యధికంగా వినియోగించబడే కంపార్ట్ మెంట్స్ - లాకబుల్ గ్లోవ్ బాక్స్, మేగజైన్ /బాటిల్ హోల్డర్.
  • అదనపు సౌకర్యం కోసం ఆధునిక ఫీచర్స్ - వేగంగా మొబైల్ ఛార్జ్ అవుతుంది, ఆర్ పీఏఎస్ మరియు కేబిన్ రియర్ వాల్ పై స్లైడింగ్ విండో.
ఇంజిన్
రకం -
పవర్‌ -
టార్క్ -
గ్రేడబిలిటీ -
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం -
స్టీరింగ్ -
గరిష్ఠ వేగం -
బ్రేకులు
బ్రేకులు -
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ -
సస్పెన్షన్ రియర్‌ -
వీల్స్‌, టైర్లు
టైర్లు -
వాహన కొలతలు (మిమీ)
పొడవు -
వెడల్పు -
ఎత్తు -
వీల్‌ బేస్‌ -
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ -
కనీస TCR -
బరువు (కేజీ)
GVW -
పేలోడ్ -
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ -
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు -
వారెంటీ -
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

tata yodha cng

Yodha CNG

3 490kg

GWV

2 cylinders, 90 ... 2 cylinders, 90 L water capacity

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2 956 CC

ఇంజిన్

Tata Yodha 1700

TATA యోధా 1700

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 2.0

టాటా యోధా 2.0

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Tata Yodha 1200

Tata Yodha 1200

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

NEW LAUNCH
Tata Ace New Launch