Small Commercial Vehicles
టాట్ ఏస్ గోల్డ్+
ఏస్ గోల్డ్ ప్లస్ తన వినియోగదారులకు గరిష్ఠ లాభాన్ని అందించటానికి తయారుచేయబడింది. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డిఈఎఫ్) వినియోగము కొరకు ఉన్న అవసరాన్ని తొలగిస్తుంది, అలాగే సమస్యా రహితమైన డ్రైవింగ్ ను సానుకూలపరుస్తుంది మరియు తన వినియోగదారులకు మనశ్శాంతిని ఇస్తుంది. ఇందులో 16.17 కేడబ్ల్యూ (22హెచ్‌పి) గరిష్ఠ శక్తిని మరియు 55ఎన్ఎం గరిష్ఠ టార్క్యూ ఇచ్చే టర్బోచార్జ్ చేయబడిన 2 సిలిండర్ 702 సిసి ఇంజన్ ఉంది. ఈ పెరిగిన శక్తి & పికప్ 32% మెరుగైన వేగవృద్ధిని నిర్ధారిస్తాయి.
1815 కిగ్రా
GWV
30 లీ
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
702 సిసి
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి
- డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డిఈఎఫ్), ఆపరేటింగ్ ఖర్చు తీవ్రతను తగ్గిస్తుంది
- డిఈఎఫ్ తొలగింపు మాన్యువల్ రీజనరేషన్ ను కూడా తొలగిస్తుంది మరియు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, రూ.
- 5.99 లక్షల ప్రారంభ ధరతో తక్కువ సముపార్జన ఖర్చు.
- అధిక పవర్ & పికప్ అందించే 2 సిలిండర్ 702సిసి టర్బో చార్జ్డ్ ఇంటర్ కూల్డ్ ఇంజన్
- పవర్ మోడ్ లో 16.2 కేడబ్ల్యూ (22హెచ్‌పి) మరియు ఎకో మోడ్ లో 12.8 కేడబ్ల్యూ (17హెచ్‌పి) అధిక పవర్
- పవర్ మోడ్ లో 55 ఎన్ఎం మరియు ఎకో మోడ్ లో 40 ఎన్ఎం అధిక టార్క్యూ
- వేగవృద్ధిలో 32% వృద్ధి (0-60 కేఎంపిహెచ్)
- 5x మెరుగైన కాంతి తీవ్రతతో పెద్ద హెడ్ ల్యాంప్
- సురక్షితమైన రాత్రి మరియు తెల్లవారుఝామున డ్రైవింగ్ కొరకు మెరుగైన ఫోకస్ రేంజ్
- మెరుగుపరచబడిన డ్రైవబిలిటి, మెరుగైన ఇంధన సామర్థ్యం మరియు తక్కువ ఎన్విహెచ్ తో కొత్త డైరెక్ట్ డ్రైవ్ గేర్ బాక్స్
- 35% తగ్గించబడిన స్టీరింగ్ ప్రయత్నముతో కొత్త స్టీరింగ్ బాక్స్
- హెడ్ రెస్ట్ తో ఎర్గోనామిక్ సీట్లు మరియు ఎర్గోనామిక్ డ్రైవింగ్ కొరకు ఎక్కువగా వెనక్కు వాలి ప్రయాణించుటకు
- మెరుగైన డ్రైవింగ్ అనుభవము కొరకు పెండ్యులార్ ఏపిఎం మాడ్యూల్
- సుదీర్ఘ సర్వీస్ అవధులు
- 3 సంవత్సరాలు/100000* కిమీ వారెంటీ
- డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ కోసం అదనపు ఖర్చు అవసరం లేదు
ఇంజిన్
| రకం | 4 స్ట్రోక్, టర్బోచార్జ్డ్ ఇంటర్ కూల్డ్, డైరెక్ట్ ఇంజెక్షన్ కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్ |
| పవర్ | పవర్ మోడ్ - 16.2 కేడబ్ల్యూ (22పిఎస్) @ 3600 ఆర్పిఎం; సిటి మోడ్ – 12.8 కేడబ్ల్యూ (17PS) @ 3600 ఆర్పిఎం |
| టార్క్ | పవర్ మోడ్ – 55 ఎన్ఎం@ 2000 – 2600 ఆర్పిఎం; CITY Mode - 40 ఎన్ఎం@ 2000 – 2600 ఆర్పిఎం |
| గ్రేడబిలిటీ | 30%* (పవర్ మోడ్) |
క్లచ్, ట్రాన్స్‌మిషన్
| గేర్ బాక్స్ రకం | జిబిఎస్ జి65-5/6.31 |
| స్టీరింగ్ | మాన్యువల్ స్టీరింగ్ సిస్టమ్ 27.9-30.4(వేరియబుల్); 380 మిమి డయా |
| గరిష్ఠ వేగం | 65 కేఎంపిహెచ్ |
బ్రేకులు
| బ్రేకులు | బ్రేక్స్ – డిస్క్ బ్రేక్స్; రియర్ – డ్రమ్ బ్రేక్స్ |
| రిజనరేటివ్ బ్రేక్ | - |
| సస్పెన్షన్ ఫ్రంట్ | పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ |
| సస్పెన్షన్ రియర్ | సెమి-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ |
వీల్స్, టైర్లు
| టైర్లు | 145R12 ఎల్టి 8పిఆర్ రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లు |
వాహన కొలతలు (మిమీ)
| పొడవు | 3800 మిమి |
| వెడల్పు | 1500 మిమి |
| ఎత్తు | 1845 మిమి |
| వీల్ బేస్ | 2100 మిమి |
| ఫ్రంట్ ట్రాక్ | 1300 మిమి |
| రియర్ ట్రాక్ | 1320 మిమి |
| గ్రౌండ్ క్లియరెన్స్ | 160 మిమి |
| కనీస TCR | 4300 మిమి |
బరువు (కేజీ)
| GVW | 1815 కిగ్రా |
| పేలోడ్ | 900 కిగ్రా |
బ్యాటరీ
| బ్యాటరీ కెమిస్ట్రీ | - |
| బ్యాటరీ శక్తి (kWh) | - |
| ఐపీ రేటింగ్ | - |
| సర్టిఫైడ్ రేంజ్ | - |
| తక్కువ ఛార్జింగ్ సమయం | - |
| ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
పనితీరు
| గ్రేడబిలిటీ | 30%* (పవర్ మోడ్) |
సీటింగ్ & వారెంటీ
| సీట్లు | - |
| వారెంటీ | - |
| బ్యాటరీ వారెంటీ | - |
సంబంధిత ఇతర వాహనాలు
ఏస్ ప్రో పెట్రోల్
1460 కేజీ
GWV
పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694 సీసీ
ఇంజిన్
ఏస్ ప్రో ద్వి ఇంధనం
1535 కేజీ
GWV
CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్) + పెట్రోల్
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694cc engine
ఇంజిన్




