Small Commercial Vehicles
Telugu Change Language
  • బొమ్మ
    TATA Intra V50 Gold - Left
  • బొమ్మ
    TATA Intra EV Picks - side
  • బొమ్మ
    TATA Intra EV Pickup - Back

ఇంట్రా ఈవి పికప్

నిరూపితమైన ప్లాట్ఫార్మ్ ఆధారంగా నిర్మించబడిన, ది టాటా ఇంట్రా ఈవి పిక్-అప్ టాటా మోటార్స్ వారి అత్యంత ఆధునికమైన ఎలెక్ట్రిక్ కమర్షియల్ వాహనముగా ఆవిర్భవించింది. ఈ స్మార్ట్ ఎలెక్ట్రిక్ పికప్ ఆధినిక సాంకేతికతను ఆచరణాత్మక కార్యాచరణతో సజావుగా అనుసంధానిస్తుంది. ఇందులో డ్రైవర్ సౌకర్యం కోసం కార్-వంటి ఎర్గోనామిక్స్ మరియు ప్రీమియం ఇంటీరియర్స్ ఉన్నాయి. ఇవి అత్యధిక సంపాదన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ డిజైన్ ఇంటర్-సిటి మరియు ఇంట్రా-సిటి పనులలో శక్తివంతమైన పనితీరును నిర్ధారిస్తుంది.

3310 కిగ్రా

GWV

28.2 kWh

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

320V

ఇంజిన్‌

ఇంజిన్
రకం పిఎంఎస్‎ఎం మోటార్
పవర్‌ 72 కేడబ్ల్యూ/97హెచ్‎పి
టార్క్ 230 ఎన్‎ఎం
గ్రేడబిలిటీ 23%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం ఈ-యాక్సిల్ తో ఆటోమాటిక్
స్టీరింగ్ ఎలెక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ (ఈపిఏఎస్)
గరిష్ఠ వేగం 80 కేఎంపిహెచ్
బ్రేకులు
బ్రేకులు ఈబిఎస్ తో ముందువైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ తో ధృఢమైన సస్పెన్షన్
సస్పెన్షన్ రియర్‌ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ తో ధృఢమైన సస్పెన్షన్
వీల్స్‌, టైర్లు
టైర్లు 215/75 ఆర్15
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4734 / 4745 మిమి
వెడల్పు 1750 మిమి
ఎత్తు 2010
వీల్‌ బేస్‌ 2600
ఫ్రంట్ ట్రాక్‌ 1440 మిమి
రియర్ ట్రాక్‌ 1452 మిమి
గ్రౌండ్ క్లియరెన్స్ 185
కనీస TCR -
బరువు (కేజీ)
GVW 3310 కిగ్రా
పేలోడ్ 1750 కిగ్రా
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) 28.2 కేడబ్ల్యూహెచ్ (ఎల్‎ఎఫ్‎పి)
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ 211*కిమీ (ధృవీకరించబడింది), 125 - 140** కిమీ (వాస్తవ-ప్రపంచం)
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం 50 min
పనితీరు
గ్రేడబిలిటీ 23%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు -
వారెంటీ -
బ్యాటరీ వారెంటీ -

సంబంధిత ఇతర వాహనాలు

front_1

ఏస్ ప్రో ఈవీ

1610కేజీలు

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్

Ace EV 1000

ఏస్‌ ఈవీ 1000

2120 కేజీ

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్