• బొమ్మ
    tata ace ht +
  • బొమ్మ
    ace ht+ side

ఏస్‌ HT+

విశ్వసనీయ టాటా ఏస్‌ శ్రేణి 24 లక్షల+ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు వ్యక్తులు తమ లక్ష్యాల్లో విజయం సాధించేలా సాయాన్ని అందించింది. భారతదేశం అత్యంత ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనాల్లో ఒకటైన టాటా ఏస్‌ కుటుంబం వివిధ వ్యాపార అవసరాలకు తగినట్టుగా డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ వంటి ఇంధన ఆప్షన్స్‌ అందిస్తోంది.

2120

GWV

30లీ

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

798 సీసీ

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

POWER Plus
  • అధిక పవర్‌: అధిక స్పీడ్ కోసం 26 kW (35 HP) @ 3750 rpm పవర్‌. గంటకు 80 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌

TORQUE PLUS
  • అధిక పికప్‌:వేగవంతమైన ట్రిప్పులు కోసం పికప్‌ 85 Nm @ 1750-2750
  • అధిక గ్రేడబిలిటీ : ఫ్లైఓవర్లు, ఎత్తైన ప్రాంతాలను సునాయాసంగా అధిగమించేందుకు 36%

PAYLOAD Plus
  • అధిక ఆదాయం, సంపాదనకు 1100 కేజీ అధిక పేలోడ్‌ సామర్ధ్యం

TYRE Plus
  • అధిక లోడ్‌ మోసేందుకు పెద్ద 13” టైర్లు

Load body plus
  • మరింత లోడ్‌ మోసేందుకు, దూర ప్రయాణాలకు పొడవైన 2520 మిమీ (8.2 అడుగులు) లోడ్‌ బాడీ పొడవు, ఈ సెగ్మెంట్‌లో అతి పెద్ద కార్గో డెక్‌ సైజ్‌
ఇంజిన్
రకం -
పవర్‌ 26 kW (35 HP) @3750 rpm
టార్క్ 85 Nm@1750-2750 rpm
గ్రేడబిలిటీ 36%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం -
స్టీరింగ్ మెకానికల్‌, వేరియబుల్ రేషియో
గరిష్ఠ వేగం -
బ్రేకులు
బ్రేకులు -
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్ లీఫ్‌ స్ప్రింగ్‌
సస్పెన్షన్ రియర్‌ సెమి-ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్
వీల్స్‌, టైర్లు
టైర్లు 155 R13 LT 8PR రేడియల్‌ (ట్యూబ్‌లెస్‌ టైర్లు)
వాహన కొలతలు (మిమీ)
పొడవు 4075 మిమీ
వెడల్పు 1500 మిమీ
ఎత్తు 1858 మిమీ
వీల్‌ బేస్‌ 2250 మిమీ
ఫ్రంట్ ట్రాక్‌ 1310 మిమీ
రియర్ ట్రాక్‌ 1343 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ -
కనీస TCR -
బరువు (కేజీ)
GVW 2120
పేలోడ్ -
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 36%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాలు / 1 00 000 కిమీ (ఏది ముందైతే అది)
బ్యాటరీ వారెంటీ -

Applications

సంబంధిత ఇతర వాహనాలు

Tata Ace Gold Plus XL

ఏస్ గోల్డ్ ప్లస్ XL

1975

GWV

ఎన్‎ఏ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2 Cyl. , 700CC TC

ఇంజిన్

Ace Gold Plus

టాట్ ఏస్ గోల్డ్+

1815 కిగ్రా

GWV

30 లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

702 సిసి

ఇంజిన్

front_1

ఏస్‌ ప్రో పెట్రోల్‌

1460 కేజీ

GWV

పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694 సీసీ

ఇంజిన్

image_1

ఏస్ ప్రో ద్వి ఇంధనం

1535 కేజీ

GWV

CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్‌) + పెట్రోల్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694cc engine

ఇంజిన్