• బొమ్మ
    ace gold petrol
  • బొమ్మ
    ace gold petrol side
  • బొమ్మ
    ace gold petrol back

టాటా ఏస్‌ గోల్డ్ పెట్రోల్‌

చురుకైన 2 సిలిండర్లు 694 సీసీ ఇంజిన్‌తో లోడ్‌ చేసిన BS6 ఫేజ్‌ 2 వాహనం ఏస్‌ గోల్డ్‌ పెట్రోల్‌. ఇది 22.1 kW (30HP) గరిష్ఠ శక్తి, 55 Nm మ్యాక్స్‌ టార్క్‌ అందిస్తుంది. అధిక ఇంధన సామర్ధ్యం, హై డ్రివబిలిటీ అనుభూతి, అధిక సాకర్యం అందించేందుకు ఈ వాహనంలో అత్యుత్తమ డైరెక్ట్‌ డ్రైవ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది.

1740 కేజీ

GWV

26లీ

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

694 cc

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

Safety
  • 5X అధిక వెలుతురుతో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్‌
  • రాత్రివేళ, తెల్లవారుజామున డ్రైవింగ్‌ సమయంలో భద్రత కోసం మెరుగైన ఫోకస్‌ రేంజ్‌

Drivability
  • మెరుగైన డ్రివబిలిటీ, మెరుగైన ఇంధన సామర్ధ్యం, తక్కువ NVH కోసం సరికొత్త డైరెక్ట్‌ డ్రైవర్‌ గేర్‌ బాక్స్‌
  • 35% తక్కువ స్టీరింగ్‌ శ్రమతో కొత్త స్టీరింగ్ బాక్స్‌

Comfort
  • కేబిన్ డ్రైవర్‌ విశ్రాంతి కోసం ఫ్లాట్‌ సీట్‌
  • హెడ్‌ రెస్ట్‌ కోసం నాజుకైన సీట్లు, సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేసేందుకు వెనుక వైపు అదనపు వార్డ్‌
  • మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కోసం పెండ్యులార్‌ APM మాడ్యూల్‌

Pick Up
  • 2 సిలిండర్లతో కూడిన 694cc E20 ఫ్యూయల్‌ కాంప్లియంట్‌ ఇంజిన్ అందిస్తు హై పవర్‌ & పికప్‌
  • 22.1 kW గరిష్ఠ పవర్‌
  • గరిష్ఠ టార్క్ 55Nm

Mileage
  • 5% అధిక మైలేజీ అందించే కొత్త డైరెక్ట్ డ్రైవ్‌ గేర్‌ బాక్స్

Low Maintenance
  • తక్కువ మెయింటెనెన్‌ ఇంజిన్
  • సర్వీసుకు సర్వీసుకు మధ్య అధిక విరామం
  • 3 సంవత్సరాలు/100000 కిమీ (ఏది ముందైతే అది)
ఇంజిన్
రకం 694cc MPFI BS-VI RDE, 4 స్ట్రోక్‌ వాటర్‌ కూల్డ్
పవర్‌ 22.1 kW (30 HP) @ 4000 RPM
టార్క్ 55 Nm @ 2500-3000 RPM
గ్రేడబిలిటీ 37%
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం GBS 65- 5/6.31
స్టీరింగ్ మెకానికల్‌ వేరియబుల్‌ రేషియో (27.9 నుంచి 30.4) వేరియబుల్, 380 ఎంఎం
గరిష్ఠ వేగం గంటకు 65 కిమీ
బ్రేకులు
బ్రేకులు ముందు – డిస్క్‌ బ్రేకులు; వెనుక – డ్రమ్ బ్రేకులు
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ పారాబోలిక్ లీఫ్‌ స్ప్రింగ్‌తో రిజిడ్‌ యాక్సెల్‌
సస్పెన్షన్ రియర్‌ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌తో లైవ్‌ యాక్సెల్‌
వీల్స్‌, టైర్లు
టైర్లు 145 R12 LT 8PR రేడియల్ (ట్యూబ్‌లెస్‌ రకం)
వాహన కొలతలు (మిమీ)
పొడవు 3800 మిమీ
వెడల్పు 1500 మిమీ
ఎత్తు 1840 (High Deck : 1945)
వీల్‌ బేస్‌ 2100 మిమీ
ఫ్రంట్ ట్రాక్‌ 1300 మిమీ
రియర్ ట్రాక్‌ 1320 మిమీ
గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ
కనీస TCR -
బరువు (కేజీ)
GVW 1740 కేజీ
పేలోడ్ CLB:900 | హై డెక్‌:860
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ 37%
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు D+1
వారెంటీ 3 సంవత్సరాలు / 1 00 000 కిమీ (ఏది ముందైతే అది)
బ్యాటరీ వారెంటీ -
Tata Ace Gold | Acepiration | How Mr. Anil Modak Transformed Himself From Debt to Success
Tata Ace Gold | Acepiration | How Mr. Anil Modak Transformed Himself From Debt to Success
Tata Ace Gold | Acepiration | From making ends meet to running his own fleet - Mr. Yogendra Singh
Tata Ace Gold | Acepiration | From making ends meet to running his own fleet - Mr. Yogendra Singh
Tata Ace Gold | Acepiration | Mr. Surajbhan Yadav builds a successful family-run business
Tata Ace Gold | Acepiration | Mr. Surajbhan Yadav builds a successful family-run business
Tata Ace Gold | Best Light Commercial Vehicle In India | Tata Motors
Tata Ace Gold | Best Light Commercial Vehicle In India | Tata Motors
Tata Ace Gold | Acepiration | The Story of Mr. Rajesh Parmar Will Fuel Your Dreams
Tata Ace Gold | Acepiration | The Story of Mr. Rajesh Parmar Will Fuel Your Dreams
Tata Ace Gold | Acepiration | The Story of Mr. Hitesh Patel Will Inspire Your Ambition
Tata Ace Gold | Acepiration | The Story of Mr. Hitesh Patel Will Inspire Your Ambition
Tata Ace Gold | Acepiration | The Story of Mr. Manish Joshi Will Get You Ready For Success
Tata Ace Gold | Acepiration | The Story of Mr. Manish Joshi Will Get You Ready For Success

Applications

సంబంధిత ఇతర వాహనాలు

Tata Ace Gold Plus XL

Ace Gold Plus XL

1975

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

2 Cyl. , 700CC TC

ఇంజిన్

Ace Gold Plus

TATA ACE GOLD +

1815 kg

GWV

30 L

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

702 cc

ఇంజిన్

front_1

ఏస్‌ ప్రో పెట్రోల్‌

1460 కేజీ

GWV

పెట్రోల్ - 10 లీ ... పెట్రోల్ - 10 లీటర్లు

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694 సీసీ

ఇంజిన్

image_1

ఏస్ ప్రో ద్వి ఇంధనం

1535 కేజీ

GWV

CNG 45 లీటర్లు ( ... CNG 45 లీటర్లు (1 సిలిండర్‌) + పెట్రోల్‌

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694cc engine

ఇంజిన్